Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ఎన్నికల రోజున తలబడనున్న మూడు చిత్రాలు!

ఎన్నికల రోజున తలబడనున్న మూడు చిత్రాలు!

  • December 5, 2018 / 07:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్నికల రోజున తలబడనున్న మూడు చిత్రాలు!

డిసెంబర్ 7 న ఒక పక్క తెలంగాణ ముందస్తు ఎన్నికలు జరుగుతుండడం ఒక విశేషమైతే అదే రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర 3 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం మరో విశేషం. ఇంకా ‘2.0’ హడావిడి థియేటర్ల దగ్గర తగ్గక ముందే మరో మూడు చిత్రాలతో బాక్సాఫీస్ కనువిందు చేయనుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’, సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’, సందీప్ కిషన్ ‘నెక్స్ట్ ఏంటి?’ చిత్రాలు ఈ చిత్రాలు ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

kavacham-movie

ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా లేనప్పటికీ, పెద్ద దర్శకులతో పనిచేసి తనకంటూ ఒక మార్కెట్ ను ఏర్పరుచుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఇది అసలైన పరీక్ష. ‘కవచం’ టీజర్, ట్రైలర్ బాగానే ఉన్నాయి. ఈ చిత్రంలో బెల్లంకొండ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. కాజల్ అగర్వాల్-మెహ్రీన్ ల గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ కాగా ప్రభాస్ ‘సాహో’ విలన్ నీల్ నితీష్ విలన్ గా నటించడం వంటివి చెప్పుకోదగ్గ అంశాలు.

next-enti-movie

2017 లో ‘మళ్ళీ రావా’ చిత్రంతో డీసెంట్ హిట్ సాధించిన సుమంత్ ఈసారి ‘సుబ్రమణ్యపురం’ చిత్రంతో వస్తున్నాడు. ఇది సుమంత్ కు 25 వ చిత్రం కావడం విశేషం. ఈషా-రెబ్బా హీరోయిన్ గా నటిస్తుంది. డిసెంబర్ నెలలో వచ్చిన ‘సత్యం’ ‘మళ్ళీ రావా’ చిత్రాలు సుమంత్ కు హిట్స్ ఇచ్చాయి. మరి ‘సుబ్రహ్మణ్యపురం’ కూడా హిట్టొస్తుందేమో చూడాలి.

subrahmanyapuram-movie

ఇక మరో చిత్రం సందీప్ కిషన్ – తమన్నాల ‘నెక్స్ట్ ఏంటి?’. బాలీవుడ్ లో ‘ఫనా’ లాంటి విజయవంతమైన సినిమా తీసిన కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్,ట్రైలర్ యూత్ ను ఆకట్టుకున్నాయి. రొమాంటిక్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఈ చిత్రం పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ మూడు చిత్రాలలో ప్రేక్షకులు ఏ చిత్రానికి ఓటు వేస్తారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Eesha Rebba
  • #Kajal Aggarwal
  • #Kavacham Movie
  • #Mehreen Pirzada

Also Read

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

related news

Thaman: తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?

Thaman: తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?

Mahesh Babu P: ఆ వయసులో అలా చేసేశా.. కోలుకోవడానికి పదేళ్లు పట్టింది.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Mahesh Babu P: ఆ వయసులో అలా చేసేశా.. కోలుకోవడానికి పదేళ్లు పట్టింది.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Sundeep X Sanjay: సందీప్‌ X సంజయ్‌… సూపర్‌ ఫాస్ట్‌గా రెడీ అవుతోందట.. ప్లానింగ్‌ అలా ఉంది మరి!

Sundeep X Sanjay: సందీప్‌ X సంజయ్‌… సూపర్‌ ఫాస్ట్‌గా రెడీ అవుతోందట.. ప్లానింగ్‌ అలా ఉంది మరి!

trending news

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

33 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

47 mins ago
NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

3 hours ago
Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

4 hours ago
Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

6 hours ago

latest news

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

6 hours ago
విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

7 hours ago
17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

7 hours ago
Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

8 hours ago
తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version