Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

  • August 21, 2025 / 10:26 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

ఈ మధ్య ఒక సినిమా ఒక రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంటే చాలు… వరుసగా అదే డేట్ కి వస్తున్నట్టు మరికొన్ని సినిమాలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ మధ్య చూసుకుంటే సెప్టెంబ‌రు 5న ‘మిరాయ్’ వస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత అదే డేట్ కి అనుష్క ‘ఘాటి’, రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’, శివకార్తికేయన్ ‘మదరాసి’ వంటి సినిమాలు వస్తున్నట్టు ప్రకటనలు వచ్చాయి.

September 12th Releases

ఇప్పుడు అయితే ‘మిరాయ్’ సినిమాని కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ 5 నుండి తప్పించి సెప్టెంబర్ 12కి తీసుకెళ్లారు. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ.. ఆల్మోస్ట్ అదే ఫిక్స్. అయితే మరోపక్క బెల్లంకొండ శ్రీ‌నివాస్ ‘కిష్కింద‌పురి’ ని కూడా అదే డేట్ కి విడుద‌ల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇవి 2 చిన్న సినిమాలు అయితే కాదు. జోనర్ ప్రకారం మంచి క్రేజ్ ఉన్న సినిమాలే..! ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఓ సినిమాకి సోలో రిలీజ్ డేట్ దొరకడం కష్టం. కాబట్టి.. ఈ 2 మిడ్ రేంజ్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినా ఇబ్బంది ఉండదు.

september 12th releases
కానీ ఈ నెల అంటే ఆగస్టు 27న విడుదల కావాల్సిన ర‌వితేజ ‘మాస్ జాత‌ర‌’ చిత్రాన్ని.. కొన్ని కారణాల వల్ల వాయిదా చేశారు నాగవంశీ. అందుతున్న సమాచారం ప్రకారం… సెప్టెంబ‌రు 12న ‘మాస్ జాతర’ ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. సో ‘మాస్ జాతర’ కనుక సెప్టెంబర్ 12నే వస్తే ఆడియన్స్ కి ఆ సినిమా ఫస్ట్ ఛాయిస్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మిగిలిన 2 సినిమాలు కంటెంట్ తో అలరించి తమ పొజిషన్ ను మార్చుకోవాల్సి ఉంటుంది.

భార్యాభర్తల పై దాడి.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Srinivas
  • #Ravi teja
  • #september 12th
  • #september 12th releases
  • #Teja Sajja

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

14 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

16 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

14 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

15 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

16 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version