Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Aha OTT: మార్చి నెల అంతా ‘ఆహా’ ప్రేక్షకులకి పండగే పండగ..!

Aha OTT: మార్చి నెల అంతా ‘ఆహా’ ప్రేక్షకులకి పండగే పండగ..!

  • March 5, 2022 / 08:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aha OTT: మార్చి నెల అంతా ‘ఆహా’ ప్రేక్షకులకి పండగే పండగ..!

తొలి తెలుగు ఓటిటి అయిన ‘ఆహా’ అనతి కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. పలు కొత్త నేరుగా విడుదల చేయడమే కాకుండా, మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు, అన్ స్టాపబుల్ వంటి టాక్ షోలు అలాగే పరభాషల్లో సక్సెస్ అయిన అలాగే మంచి కంటెంట్ ఉన్న డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని విపరీతంగా అలరిస్తుంది ‘ఆహా’. ఈ మధ్యనే తమిళ్ లో కూడా లాంచ్ అయ్యి అక్కడ కూడా విజయపథంలో దూసుకుపోతుంది.

మిగిలిన ఓటిటి సంస్థలను కూడా డామినేట్ చేసే విధంగా ‘ఆహా’ దూసుకుపోతుంది. అయితే ఇప్పటి వరకు ఒకెత్తు, ఇప్పటి నుండీ ఒకెత్తు అనే విధంగా మార్చి నెలలో బోలెడంత వినోదాన్ని పంచడానికి రెడీ అయ్యింది ‘ఆహా’. తాజాగా డిజె టిల్లు మూవీని విడుదల చేసి శుభారంభాన్ని అందుకున్న ‘ఆహా’…మునుపెన్నడూ లేని విధంగా ఇండియన్‌ ఐడల్‌ పేరుతో ట్యాలెంట్ ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం మార్చి 11, 12న థియేటర్‌ ఆడిషన్స్‌, 18, 19న గ్రాండ్‌ ప్రీమియర్‌, 25, 26న గాలా ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లు ప్రకటించింది.

ఈ ఇండియన్‌ ఐడల్‌ ప్రతి శుక్ర, శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. అంతేకాకుండా మార్చి 11న ఖుబూల్‌ హై మూవీని, మార్చి 18న జూన్‌ మూవీని, అలాగే ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన మూవీని కూడా మార్చి నెలలోనే స్ట్రీమ్ చేయడానికి రెడీ అయినట్లు వెల్లడించింది. మొత్తం మీద ఈ మార్చి నెల మొత్తం ఆహా సబ్స్క్రైబర్స్ ఫుల్ ఫీస్ట్ అన్న మాట.

We are as excited as you for the March calendar!
Every Friday – ika marintha fun! pic.twitter.com/ClLLKS8j9d

— ahavideoIN (@ahavideoIN) March 4, 2022

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #DJ Tillu
  • #indian idol
  • #Qubool Hai

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

10 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

10 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

10 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

11 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

13 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

10 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

11 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version