Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mrunal Thakur: మరో ఇండస్ట్రీలోకి మృణాల్‌ .. ఈసారి భారీ బడ్జెట్‌తో…!

Mrunal Thakur: మరో ఇండస్ట్రీలోకి మృణాల్‌ .. ఈసారి భారీ బడ్జెట్‌తో…!

  • July 3, 2023 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: మరో ఇండస్ట్రీలోకి మృణాల్‌ .. ఈసారి భారీ బడ్జెట్‌తో…!

ఓవర్‌ నైట్‌ స్టార్‌.. ఈ మాట సినిమాల్లోనూ, క్రికెట్‌లోనూ వింటుంటాం. ఓ సినిమా హిట్‌ అయితేనో, ఓ మ్యాచ్‌ బాగా ఆడితేనో స్టార్‌ అయిపోతారు. అయితే వీళ్లు ఎర్లీ ఏజ్‌ ఆఫ్‌ కెరీర్‌లో ఉన్నవాళ్లు అవుతారు. ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో మంచి సినిమా చేసి, ఆ సినిమా భారీ విజయం అందుకుని స్టార్‌ అవుతారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చి కొన్నాళ్లు అయ్యాక ఇలా ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయినవాళ్లను చూశారా? ఇటీవల కాలంలో ఇలా మారిన నటి మృణాల్‌ ఠాకూర్‌.

ఈ స్టార్‌ ఇప్పుడు కోలీవుడ్‌కి కూడా వెళ్తోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయని టాక్‌. దుల్కర్‌ సల్మాన్‌ ‘సీతారామం’ సినిమాతో దక్షిణాదిలో ఒక్కసారిగా భారీ క్రేజ్‌ సంపాదించుకుంది మృణాల్‌ ఠాకూర్‌. ఆ తర్వాత కొత్త సినిమాల ఎంపికకు కొంత సమయం తీసుకున్నా.. ఇప్పడు వరుసగా సినిమాలు అంగీకరిస్తూ వస్తోంది. తాజాగా రెండు తెలుగు సినిమాలు ఓకే చేసిన ఈ సీత.. ఇప్పుడు తమిళ సినిమాకు పచ్చ జెండా ఊపింది అంటున్నారు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ – శివ కార్తికేయన్‌ హీరోగా ఓ కొత్త చిత్రం స్టార్ట్‌ అవ్వనుంది.

ఆ సినిమాలోనే మృణాల్‌ను (Mrunal Thakur)  తీసుకున్నారు అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, మృణాల్‌తో టెస్ట్‌ షూట్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. అందులో ఓకే అయితే త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. శివకార్తికేయన్‌ కెరీర్‌లోనే మురుగదాస్‌ సినిమా భారీ బడ్జెట్‌ అని సమాచారం. ఈ లెక్కన మృణాల్‌ కోలీవుడ్‌ ఎంట్రీ భారీ బడ్జెట్‌ సినిమాతో అని చెప్పొచ్చు.

తెలుగులో ఆమె చేసిన సినిమా పెద్ద బ్యానర్‌లో కానీ.. భారీ బడ్జెట్‌ అయితే కాదు. ఇక తెలుగు సంగతికొస్తే.. ప్రస్తుతం ఆమె నానితో సినిమా, విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేస్తోంది. రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సానా సినిమాలోనూ ఆమెను ఫైనల్‌ చేశారు అని అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ లేదు. ఇక హిందీలో ‘పూజా మేరీ జాన్‌’, ‘పిప్పా’ చిత్రాల్లో నటిస్తోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mrunal Thakur
  • #Lust Stories 2
  • #Mrunal
  • #Mrunal Thakur

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

15 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

4 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

11 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

12 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

13 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version