Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » Mufasa The Lion King Collections: వాయిస్ ఓవర్..తోనే బాక్సాఫీస్ వద్ద దంచి కొట్టిన మహేష్ బాబు!

Mufasa The Lion King Collections: వాయిస్ ఓవర్..తోనే బాక్సాఫీస్ వద్ద దంచి కొట్టిన మహేష్ బాబు!

  • December 23, 2024 / 07:01 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mufasa The Lion King Collections: వాయిస్ ఓవర్..తోనే బాక్సాఫీస్ వద్ద దంచి కొట్టిన మహేష్ బాబు!

2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ సినిమా ఇండియా వైడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ‘సింబా’ పాత్రకి నాని డబ్బింగ్ చెప్పడం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకి దగ్గరైంది. ఇక దీనికి ప్రీక్వెల్ గా ‘ముఫాసా’ రూపొందిన సంగతి తెలిసిందే. ఈసారి ‘ముఫాసా’ పాత్రకి మహేష్ బాబు (Mahesh Babu)  డబ్బింగ్ చెప్పడంతో దీనికి డిమాండ్ బాగా పెరిగింది. డిసెంబర్ 20 న భారీ పోటీలో రిలీజ్ అయిన ‘ముఫాసా’ (Mufasa The Lion King ) కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

Mufasa The Lion King Collections:

Mufasa The Lion King Movie Review & Rating (1)

దీంతో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ కి మంచి ఓపెనింగ్స్ రావడం విశేషంగా చెప్పుకోవాలి. ఒకసారి (Mufasa The Lion King) ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గేమ్ ఛేంజర్.. ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..హైలైట్స్ ఇవే!
  • 2 ఫ్యాన్స్ ముసుగులో కొందరు.. బన్నీ సీరియస్ వార్నింగ్!
  • 3 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో 'ఓజీ' పై రాంచరణ్ ఆసక్తికర కామెంట్లు..!
నైజాం 0.12 cr
సీడెడ్ 0.05 cr
ఆంధ్ర(టోటల్) 0.10 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.27 cr

‘ముఫాసా’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే మొదటి వీకెండ్ కేవలం తెలుగు వెర్షన్ కే ఈ సినిమా రూ.2.45 కోట్ల షేర్ ను రాబట్టింది. అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.2.95 కోట్ల వరకు షేర్ వచ్చినట్టు వినికిడి. అంటే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయినట్టే..! తెలుగు వెర్షన్ కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైంది అని చెప్పాలి. ఓవర్సీస్ లో తెలుగు వెర్షన్ ను మరో 2 రోజుల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

అభిమాని తల్లి ఆవేదన.. ఎన్టీఆర్ వీడియో కాల్ చేశాడు కానీ..?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Barry Jenkins
  • #Mufasa The Lion King

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

6 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

7 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

7 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

10 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

12 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

10 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

11 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

12 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

13 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version