Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Krishnam Raju: ఇన్ని మల్టీస్టారర్‌లు ఎవరూ చేయరు, చేయలేరేమో!

Krishnam Raju: ఇన్ని మల్టీస్టారర్‌లు ఎవరూ చేయరు, చేయలేరేమో!

  • September 12, 2022 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishnam Raju: ఇన్ని మల్టీస్టారర్‌లు ఎవరూ చేయరు, చేయలేరేమో!

మొన్నీ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఓ మాట అన్నారు గుర్తుందా. సౌత్‌లో హీరోలు మల్టీస్టారర్‌లకు, వేరే హీరోలతో నటించడానికి ముందుకొస్తారు. మన దగ్గర ఇలాంటివి తక్కువ అని. ఈ మాటకు క్లియర్‌గా అర్థం తెలియాలంటే దివంగత కృష్ణంరాజును చూడాల్సిందే. ఎందుకంటే తన సుదీర్ఘ 55 ఏళ్ల కెరీర్‌లో ఆయన ఇతర హీరోలతో చాలాసార్లు తెరను పంచుకున్నారు. మంచి పాత్ర అంటే చాలు.. వేరే మాట లేకుండా ఠక్కున ఓకే చెప్పేసి, నటించేసేవారు.

టాలీవుడ్‌లో ఇప్పటికీ కొంతమంది హీరోలు తమ చిత్రంలో మరో హీరో కనిపిస్తాడన్నా, ఇతర హీరోల సినిమాలో చిన్న పాత్ర పోషించాలన్నా భయపడుతుంటారు. అలా మల్టీస్టారర్, లేదంటే ఇంకో హీరో ఉన్న సినిమాలో నటిస్తే ఏమవుతుందో? అనుకుంటారు. ఇలా నటిస్తే ఏం జరుగుతుందో? ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది? అంటూ లెక్కలేసుకుంటుంటారు. కానీ కృష్ణంరాజు దీనికి పూర్తిగా భిన్నం. ఎందుకంటే ఆయన 180 సినిమాలకుపైగా నటిస్తే… అందులో 40కిపైగా ఇతర నటులతో కలిసి నటించినవే కావడం గమనార్హం.

తన తరం వారితోనే కాకుండా, ఈతరం తారలతోనూ చాలాసార్లు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు కృష్ణంరాజు. ప్రభాస్‌తో కలసి ‘బిల్లా’, ‘రెబల్‌’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాల్లో కనిపించారు. అయితే అంతకుముందు అంటే స్టార్‌ హీరోగా వెలుగొందుతున్న సమయంలో.. చాలా మంది స్టార్‌ హీరోలతో కలసి నటించారు. కృష్ణతో ‘కురుక్షేత్రం’, ‘ఇంద్ర భవనం’, ‘అడవి సింహాలు’ ‘నేనంటే నేనే’, ‘విశ్వనాథ నాయకుడు’ చేశారు. ఇక అక్కినేని నాగేశ్వరరావుతో ‘జై జవాన్‌’, ‘ఎస్‌. పి. భయంకర్‌’, ‘పవిత్ర బంధం’, ‘బుద్ధిమంతుడు’ సినిమాల్లో నటించారు.

శోభన్‌బాబుతో ‘జీవన తరంగాలు’, ‘మానవుడు దానవుడు’ చేయగా, నందూమరి తారకరామారావుతో ‘సతీ సావిత్రి’, ‘మంచికి మరోపేరు’, ‘మనుషుల్లో దేవుడు’, ‘వాడే వీడు’, ‘బడిపంతులు’ చిత్రాల్లో తెరను పంచుకున్నారు. చిరంజీవితో ‘మనవూరి పాండవులు’, ‘ప్రేమ తరంగాలు’, ‘పులి – బెబ్బులి’లో నటించగా, మోహన్‌బాబుతో ‘అందడు ఆగడు’, ‘రంగూన్‌ రౌడీ’, ‘తిరుగుబాటు’, ‘ఉగ్రనరసింహం’, ‘సర్దార్‌ ధర్మన్న’ చిత్రాల్లో కలసి నటించారు. ఇక బాలయ్యతో ‘వంశోద్థారకుడు’, ‘సుల్తాన్‌’లో నటించారు.

ఆ తర్వాతి తరం నటుల సంగతి చూస్తే శ్రీకాంత్‌తో ‘మా నాన్నకు పెళ్లి’.. రాజశేఖర్‌తో ‘గ్యాంగ్‌ మాస్టర్‌’, జగపతిబాబుతో ‘జైలర్‌గారి అబ్బాయి’, ‘సింహస్వప్నం’లో నటించారు. సుమన్‌తో ‘బావ.. బావమరిది’ నటించగా, నాగార్జునతో ‘కిరాయి దాదా’ ‘నేటి సిద్ధార్థ’లో కనిపించారు. ‘గురు శిష్యులు’లో రాజేంద్ర ప్రసాద్‌తో నటించగా, వెంకటేశ్‌తో ‘టూ టౌన్‌ రౌడీ’ చేశారు. నితిన్‌తో కలసి ‘రామ్‌’లో కనిపించగా, ‘నీకు నేను నాకు నువ్వు’ సినిమాలో ఉదయ్‌ కిరణ్‌తో నటించారు. అనుష్క ‘రుద్రమదేవి’లోను, నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లోనూ కృష్ణం రాజు కీలక పాత్రల్లో కనిపించారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnam Raju
  • #Prabhas
  • #Rebel Star Krishnam Raju

Also Read

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

trending news

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

2 hours ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

4 hours ago
Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

5 hours ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

22 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

23 hours ago

latest news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

31 mins ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

41 mins ago
Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

53 mins ago
Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

20 hours ago
Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version