Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మృతి

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మృతి

  • September 4, 2023 / 08:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మృతి

సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.శరత్ బాబు, గద్దర్ మ్యూజిక్ డైరెక్టర్ దశి అలియాస్ శివ కుమార్ వంటి వారు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. వాళ్ళు మాత్రమే కాదు ఇంకా కొంతమంది సెలబ్రిటీలు అనారోగ్య సమస్యలతో , వయసు సంబంధిత సమస్యలతో మరణించారు. ఆ షాక్ ల నుండి సినీ పరిశ్రమ కోలుకోకుండానే మరో విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు దశి అలియాస్ శివ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

ఆదివారం నాడు ఆయన తన కారులో స్నేహితులతో కలిసి ప్రయాణిస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతుంది. ఈ ఘటనలో శివకుమార్ తో పాటు అతని స్నేహితులు కూడా మరణించినట్టు తెలుస్తుంది.సాలి గ్రామానికి చెందిన శివ కుమార్ పలు తమిళ, మలయాళ సినిమాలకి సంగీత దర్శకుడిగా పనిచేశాడు. అతని వయసు 50 ఏళ్లు మాత్రమే. ఆస్ట్రేలియాకు చెందిన తమిళ్ అదియన్ , ఆవడికి చెందిన రియల్టర్ నాగరాజ్ , పుదుప్పేట్కు చెందిన సినీ దర్శకుడు మూవేందన్ వంటి వారు శివ కుమార్ తో పాటు మరణించినట్టు పోలీసులు తెలిపారు.

తిరుపూర్ జిల్లా అవినాషి పట్టణం సమీపంలోకి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు వారు గుర్తించారు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. శివ కుమార్ మరణవార్తతో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని ( Sivakumar) మరణవార్తకి చింతిస్తూ పలువురు సినీ ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Music director Dashi
  • #Sivakumar

Also Read

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

related news

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

trending news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

3 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

5 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago

latest news

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

7 hours ago
Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version