Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » క్రేజీ ప్రాజెక్ట్‌ గురించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన మైత్రీ

క్రేజీ ప్రాజెక్ట్‌ గురించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన మైత్రీ

  • February 11, 2021 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రేజీ ప్రాజెక్ట్‌ గురించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన మైత్రీ

‘సలార్‌’ సినిమా అనౌన్స్‌మెంట్‌ రాగానే… ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగిపోతే, ఎన్టీఆర్‌ అభిమానులు కూసింత నిరాశకు గురయ్యారు. కారణం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ నెక్స్ట్‌ సినిమా ఎన్టీఆర్‌తోనే అని చాలా రోజుల నుంచి వార్తలు వస్తుండటం. ‘కేజీఎఫ్‌ 2’ అయ్యాక ప్రశాంత్‌ నీల్‌ – ఎన్టీఆర్‌ సినిమా మొదలవుతుందని వార్తలు వచ్చాయి. కానీ ‘సలార్‌’ అనౌన్స్‌మెంట్‌ రావడం, సినిమా షూటింగ్‌ మొదలవ్వడంతో ఇక ఎన్టీఆర్‌ సినిమా ఉండదేమో అని కొందరు అనుకున్నారు. అయితే అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్‌ శుభవార్త చెప్పింది.

ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్ సినిమా ఇంకా కార్డ్స్‌లోనే ఉందట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నేపథ్య పనులు జరుగుతున్నాయట. ‘సలార్‌’ సినిమా అయిపోగానే ఎన్టీఆర్‌ సినిమా పనులు మొదలుపెట్టేలా ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్స్‌ రెడీ చేసుకున్నాడట. ముందుగా అనుకున్నట్లే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ విషయాన్ని నిర్మాతల నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి తెలిపారు. ఈ మాట విన్న ఎన్టీఆర్‌ అభిమానులు ఆ విషయాన్ని ఆనందంగా షేర్‌ చేసుకుంటున్నారు.

KGF director Prashanth Neel about NTR role in his next1

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ సినిమా కూడా ట్రాక్‌లో ఉందని తెలుస్తోంది. ‘సలార్‌’ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రశాంత్‌ నీల్ ఆలోచిస్తున్నాడు. అంటే మరి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌ ఏ సినిమా చేస్తాడనే ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది. త్రివిక్రమ్‌ సినిమా ఈలోపు మొదలుపెట్టేస్తే ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడిపోతుంది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Mytri movie makers
  • #NTR
  • #Prashanth Neel
  • #RRR movie

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

3 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

21 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

22 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

1 hour ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

1 hour ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

1 hour ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

22 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version