Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Naatu Naatu Song: ప్రోమో బానే ఉంది కానీ.. అదే డిజప్పాయింట్మెంట్…!

Naatu Naatu Song: ప్రోమో బానే ఉంది కానీ.. అదే డిజప్పాయింట్మెంట్…!

  • November 9, 2021 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naatu Naatu Song: ప్రోమో బానే ఉంది కానీ.. అదే డిజప్పాయింట్మెంట్…!

‘ఆర్.ఆర్.ఆర్’ ప్రపంచమంతా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ఎన్టీఆర్, చరణ్ అభిమానుల పడిగాపులు సంగతి చెప్పనవసరం లేదు. ఇప్పటికే విడుదల చేసిన హీరోల ఇంట్రో టీజర్లు కానీ, దోస్తీ సాంగ్ కానీ, 45 సెకండ్ల గ్లిమ్ప్స్ కానీ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే.. ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ ‘నాటు నాటు’ అనే సాంగ్ ప్రోమోని నవంబర్ 9న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు.

ఎన్టీఆర్, చరణ్ లు ఈ పాటకి డ్యాన్స్ చేస్తున్నట్టు కూడా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. దాంతో ఈ ప్రోమోలో వీళ్ళ డ్యాన్స్ లు చూడొచ్చని అభిమానులతో పాటు అటు ప్రేక్షకులు కూడా ఆశపడ్డారు. కానీ ఈరోజు విడుదల చేసిన ప్రోమోలో చరణ్, ఎన్టీఆర్ ల డ్యాన్స్ మూమెంట్స్ లేవు. కీరవాణి అందించిన ట్యూన్ కానీ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడిన విధానం కానీ బాగానే ఉన్నాయి. చంద్రబోస్ లిరిక్స్ కూడా మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.

కానీ ప్రోమోలో ఎన్టీఆర్, చరణ్ లు కలిసి డ్యాన్స్ చేసే మూమెంట్స్ లేకపోవడమే అభిమానులను నిరాశపరిచే అంశం. అంతేకాకుండా సినిమాలో ఈ పాట ఉంటుందా లేక ప్రమోషనల్ సాంగ్ మాత్రమేనా? అనే అనుమానాలను కూడా కలిగిస్తుంది. ఇక ఫుల్ లిరికల్ సాంగ్ ను నవంబర్ 10న సాయంత్రం 4గంటలకి విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #NTR
  • #Ram Charan
  • #RRR movie
  • #S. S. Rajamouli

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

12 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

14 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

24 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

9 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

10 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version