Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Nag Ashwin Family: భార్య, కొడుకుతో నాగ్ అశ్విన్.. ఫ్యామిలీ ఫోటో వైరల్..!

Nag Ashwin Family: భార్య, కొడుకుతో నాగ్ అశ్విన్.. ఫ్యామిలీ ఫోటో వైరల్..!

  • December 23, 2022 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nag Ashwin Family: భార్య, కొడుకుతో నాగ్ అశ్విన్..  ఫ్యామిలీ ఫోటో వైరల్..!

శేఖర్ కమ్ముల శిష్యుడు అయిన నాగ్ అశ్విన్.. కూడా స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు అన్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో ఇతను చిన్న పాత్రను పోషించాడు. నటుడు అవుతాడు అనుకుంటే దర్శకుడిగా మారాడు. నాని హీరోగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే చిత్రాన్ని తెరకెక్కించి డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ‘మహానటి’ సావిత్రి బయోపిక్ ను తెరకెక్కించాడు.

ఆ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. బయ్యర్స్ కు రెండింతల లాభాలను అందించింది. అశ్వినీ దత్ గారి ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ మూత పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఇతను ఎంట్రీ ఇచ్చి ఆ బ్యానర్ కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ బ్యానర్లో రూపొందే ప్రతి సినిమా కథని నాగ్ అశ్విన్ ఫైనల్ చేశాకే సెట్స్ పైకి వెళ్తుంది. ‘జాతి రత్నాలు’ ‘మహర్షి’ ‘సీతా రామం’ వరుస హిట్ సినిమాలు ఈ బ్యానర్ నుండి వచ్చాయి అంటే ఇతని వల్లే అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఇతను ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కె’ అనే పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ రియల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉంటాడు. ఎటువంటి హంగులు, ఆర్భాటాలు ఉండవు. ఎక్కువ టైం ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాడు కానీ..

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఎక్కువగా బయటకు రావు. అయితే తాజాగా రెండు ఫోటోలు బయటకు వచ్చాయి. నాగ్ అశ్విన్ తన భార్య ప్రియాంక దత్, అలాగే అతని కొడుకుతో కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Nag Ashwin
  • #Nag Ashwin
  • #Nag Ashwin Reddy
  • #Priyanka Dutt

Also Read

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

related news

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

trending news

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

5 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

21 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago

latest news

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

22 mins ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

3 hours ago
Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

23 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

24 hours ago
Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version