Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఎంతమంది ఉన్నారన్నది కాదు.. ఎవడున్నాడన్నది ముఖ్యం : నాగ బాబు

ఎంతమంది ఉన్నారన్నది కాదు.. ఎవడున్నాడన్నది ముఖ్యం : నాగ బాబు

  • December 10, 2019 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎంతమంది ఉన్నారన్నది కాదు.. ఎవడున్నాడన్నది ముఖ్యం : నాగ బాబు

బుల్లితెర పై ‘జబర్దస్త్’ కామెడీ షో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో వల్ల కామెడీ సినిమాలకు జనం మొహం చాటేసేంతలా ఈ షో పాపులర్ అయ్యింది. ఇక ఈ షోలోని చాలా మంది ఆర్టిస్ట్ లు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ వచ్చారు. అయితే అనూహ్యంగా ఈ షో నుండీ జడ్జి నాగబాబు తప్పుకోవడం.. ఆ తరువాత కొంతమంది టీమ్ లీడర్లు.. టీం మెంబర్స్ కూడా తప్పుకుంటున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. వాళ్ళలో చాలా మంది వేరే ఛానల్ లో కూడా కనిపిస్తున్నారు.

Naga Babu's New Show Adhirindi1

కానీ నాగబాబు కోసమే వారు బయటకి వచ్చేసారు.. అనుకుంటున్న తరుణంలో.. ఇప్పుడు వేరే షో లలో కనిపిస్తూ ఉండడంతో.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. దాదాపు వారు నాగబాబుకు హ్యాండ్ ఇచ్చినట్టే అనే టాక్ ఫిలింనగర్లో బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా.. ‘అదిరింది.. మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్’ అనే షో కు నాగబాబు జడ్జ్ గా వ్యహరించబోతున్నాడు. ఈ క్రమంలో విడుదల చేసిన ప్రోమోలో ‘ఎంతమంది ఉన్నారన్నది కాదురా .. ఎవడున్నాడన్నది ముఖ్యం’ అంటూ .. నాగబాబు చెప్పిన డైలాగ్ నిజనేనని స్పష్టం చేసిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజముందో తెలియాలంటే.. నాగ బాబు తన యూట్యూబ్ ఛానెల్ లో మరో వీడియో పోస్ట్ చేయాల్సిందే.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adirindi
  • #Jabardast
  • #Jabardast Comedy Show
  • #Naga Babu

Also Read

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

related news

trending news

3 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

16 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

16 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

16 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

16 hours ago

latest news

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

17 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

18 hours ago
Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version