Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya: నాగచైతన్య కామెంట్లకు అర్థం ఇదేనా?

Naga Chaitanya: నాగచైతన్య కామెంట్లకు అర్థం ఇదేనా?

  • September 29, 2021 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: నాగచైతన్య కామెంట్లకు అర్థం ఇదేనా?

టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ నెల 24వ తేదీన విడుదలైన లవ్ స్టోరీ మూవీకి భారీస్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. సాయిపల్లవి ఈ సినిమా సక్సెస్ కావడానికి ఒక విధంగా కారణమని చెప్పవచ్చు. సాయిపల్లవి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తాజాగా లవ్ స్టోరీ చిత్రబృందం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సినిమా ఈవెంట్ లో నాగచైతన్య మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాను హీరోగా తెరకెక్కిన ప్రతి సినిమా రిలీజైన సమయంలో తొలిరోజు ప్రేక్షకుల స్పందనతో పాటు క్రిటిక్స్ ఏమనుకుంటారో తెలుసుకుంటానని నాగచైతన్య అన్నారు. లవ్ స్టోరీ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడంతో ఎంతో ఆనందించానని నాగచైతన్య పేర్కొన్నారు. థియేటర్లకు వచ్చి లవ్ స్టోరీ సినిమాను చూసి హిట్ చేసిన అభిమానులందరికీ థ్యాంక్స్ అని నాగచైతన్య తెలిపారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి తాను ఎన్నో విషయాలను తెలుసుకున్నానని నాగచైతన్య చెప్పుకొచ్చారు. లవ్ స్టోరీ రిలీజ్ కావడంతో ఈ సినిమా ప్రయాణం ఆగిపోతుందని అనిపిస్తోందని ఈ ప్రయాణాన్ని ఆపవద్దని నాగచైతన్య పేర్కొన్నారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాలో నటించాలని ఉందని నాగచైతన్య చెప్పకనే చెప్పేశారు. నాగచైతన్య శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ అన్నమయ్య సినిమాను 100సార్లు చూశానని చిత్రబృందం సమిష్టి కృషి వల్ల లవ్ స్టోరీ సక్సెస్ సాధించిందని చెప్పుకొచ్చారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

7 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

16 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

17 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version