Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

  • May 31, 2025 / 07:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

‘తండేల్‌’తో (Thandel) కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు నాగచైతన్య (Naga Chaitanya). శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala)  మెడలో మూడు ముళ్లు వేసిన వెంటనే చైతూ ఆ హిట్ అందుకోవడంతో మంచి జోష్‌లో ఉన్నాడు. వివాహం తర్వాత భార్యతో హనీమూన్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చాడు. ‘తండేల్’ హిట్‌తో అక్కినేని క్యాంప్ కూడా సంబరాలు చేసుకుంటోంది. చాలా రోజుల తర్వాత సక్సెస్ మీట్‌కు వచ్చానని స్వయంగా నాగార్జున (Nagarjuna) ఎమోషనల్ అయ్యారంటే హిట్ కోసం ఆ కుటుంబం ఎంతగా వెయిట్ చేస్తుంది అనేది అర్థం చెప్పవచ్చు.

Naga Chaitanya

Sai Dharam Tej in Naga Chaitanya Movie (1)

ఈ హిట్ ట్రాక్‌ను ఇలాగే మెయింటైన్ చేయాలని నాగచైతన్య భావిస్తున్నారు. ‘విరూపాక్ష’ (Virupaksha)  ఫేం కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu)  దర్శకత్వంలో తన 24వ సినిమా చేస్తున్నాడు. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో ‘NC24’ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘వృషకర్మ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సోషియో ఫాంటసీ, ట్రెజర్ హంటింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటి వరకు టాలీవుడ్‌లో రాని విధంగా యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు కార్తీక్. అలాంటి రోల్ కోసం నాగచైతన్య కూడా కండలు పెంచే పనిలో పడ్డాడు. ఈ సినిమాకోసం ఫిట్‌నెస్ ట్రైనర్‌ పర్యవేక్షణలో వర్కవుట్స్‌తో పాటు అందుకు అనుగుణంగా డైట్ మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ సినిమాలో చైతు సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నాడు అని అర్థం చేసుకోవచ్చు.

Naga Chaitanya Gears Up For A Transformation for NC24

ఇక నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. లక్కీ భాస్కర్ (Lucky Baskhar) , సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam) సినిమాలతో వరుస హిట్స్‌తో ఆమె కూడా మంచి ఫామ్లో ఉంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి   (Meenakshi Chaudhary) ఆర్కియాలజిస్ట్‌గా కనిపించనుంది. అంతేకాదు చైతూ- మీనాక్షిల మధ్య రొమాంటిక్ సీన్స్, లిప్‌లాక్ కూడా ఉంటాయట. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఈ రొమాంటిక్ సీన్స్‌ను దర్శకుడు చిత్రీకరిస్తున్నట్లుగా టాలీవుడ్ టాక్.

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

9 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

11 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

18 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

23 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

23 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

13 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

19 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

20 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

21 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version