అక్కినేని నాగార్జున.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన డేరింగ్‌నెస్ చెప్పడానికి ఎలాంటి మొహమాటమూ అక్కర్లేదు. ఇండస్ట్రీలో 39 ఏళ్లుగా వివిధ రకాల పాత్రలు, బాధ్యతలతో కింగ్‌లా అదరగొడుతున్నారు. ఇతర హీరోల్లా ఒకే విభాగం మీద దృష్టి పెట్టకుండా ఇటు నటన.. అటు నిర్మాణం చూసుకుంటూ వస్తున్నారు. అలాంటాయన పుట్టిన రోజు సందర్భంగా మరోసారి ఆయన ఘనతలు, డేరింగ్ స్టెప్పుల గురించి మాట్లాడుకోవడం సబబే కదా. అందుకే ఈ ప్రయత్నం. ఇందులోని కొన్ని విషయాలు మీకు […]