శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘మదరాసి’. ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ సంగీతంలో రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. పైగా దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కూడా వరుస ప్లాపుల్లో ఉండటం వల్ల ‘మదరాసి’ పై పెద్దగా బజ్ లేదు. కానీ శివ కార్తికేయన్ ఉన్న సూపర్ ఫామ్ కారణంగా ఈ సినిమాపై కొంతమంది ఫోకస్ ఉంది. Madharasi Collections […]