Hi Nanna OTT: హాయ్ నాన్న మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇవే.. ఏం జరిగిందంటే?
నాని, మృణాల్ జంటగా శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నాని సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంది. అయితే ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆరు వారాలకు అటూఇటుగా ఓటిటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. హాయ్ నాన్న (Hi […]