Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Naga Chaitanya: ‘తండేల్’ కి నాగ చైతన్య అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Naga Chaitanya: ‘తండేల్’ కి నాగ చైతన్య అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

  • February 4, 2025 / 09:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: ‘తండేల్’ కి నాగ చైతన్య అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

కొన్నేళ్లుగా చూసుకుంటే..హీరోలు ఇష్టం వచ్చినట్టు పారితోషికాలు పెంచేస్తున్నారు. ప్రస్తుతం మనం హిట్లతో ఉన్నామా? ప్లాపుల్లో ఉన్నామా? అనేది చెక్ చేసుకోకుండా.. నాకు హిందీ మార్కెట్ అంత ఉంది, ఓటీటీ మార్కెట్ ఇంత ఉంది అంటూ పారితోషికాలు పెంచేసి.. నిర్మాతల్ని నలిపేస్తున్నారు. ఈ లిస్ట్ చెప్పుకోవాలంటే చాలా ఎక్కువే. కానీ అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) మాత్రం నిర్మాతల సైడ్ నుండి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అతను హీరోగా తెరకెక్కిన ‘తండేల్’ (Thandel)  సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

Naga Chaitanya

ఈ సినిమా నాగ చైతన్య (Naga Chaitanya) కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమా. బన్నీ వాస్ (Bunny Vasu) , అల్లు అరవింద్(Allu Aravind)..లు కలిసి దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. దాదాపు ఏడాదిన్నర పాటు షూటింగ్ జరిగింది. నిర్మాత ఇంత బడ్జెట్ పెట్టాడు కాబట్టి.., నేను ఇన్ని రోజులు షూటింగ్ కి వెళ్లాను కాబట్టి… వేరే హీరో అయితే రూ.30 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసేవాడు. కానీ నాగ చైతన్య అలా చేయలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎదురెదురుగా కలెక్టర్ ముందు మోహన్ బాబు, మనోజ్.. ఏం జరిగిందంటే..!
  • 2 రాజ్ తరుణ్ - లావణ్య కేసులో మరో ట్విస్ట్.. హార్డ్ డిస్క్‌లో 200కి పైగా ప్రైవేట్ వీడియోలు!
  • 3 నాకు పొగరుంది, గర్వం కూడా ఉంది: ఇళయరాజా!

Thandel Movie key points

ఈ సినిమా కోసం అతను కేవలం రూ.10 కోట్లు మాత్రమే పారితోషికం తీసుకున్నాడట. లాభాల్లో వాటా తీసుకుంటున్నాడా అంటే.. అది ప్రస్తుతానికి చెప్పలేం.ఏదేమైనా ఏడాదిన్నర అంటే నాగ చైతన్య 2,3 సినిమాలు చేసేవాడు. ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు చొప్పున అనుకున్నా ‘తండేల్’ కి అతను ఈజీగా రూ.25 కోట్లు తీసుకుని ఉండవచ్చు. కానీ అతను అలా చేయలేదు. ఏడాదిన్నర వరకు కష్టపడి ఈ సినిమాకే పనిచేశాడు. రూ.10 కోట్లు మాత్రమే తీసుకున్నాడు.

Naga Chaitanya Thandel Run Time Locked

నిర్మాతకి చాలా వరకు రికవరీ జరిగింది. సినిమా కనుక హిట్ అయితే మరింతగా లాభాలు వస్తాయి. ఇప్పుడు చైతన్య లాభాల్లో వాటా తీసుకున్నా తప్పేమీ లేదు. మిడ్ రేంజ్ హీరోలు నాగ చైతన్యని చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నిర్మాతల ఇబ్బందులు చూసి కూడా.. పారితోషికం పూర్తిగా ఇస్తేనే తప్ప డబ్బింగ్ చెప్పను అంటూ బెదిరించే హీరోలు ఉన్న ఈ రోజుల్లో నాగ చైతన్య ఇలా ఆలోచించడం గ్రేట్ అనే చెప్పాలి.

కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Thandel

Also Read

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

related news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

trending news

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

22 mins ago
Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

34 mins ago
Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

35 mins ago
Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

2 hours ago
Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

2 hours ago

latest news

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

43 mins ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

16 hours ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

17 hours ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

20 hours ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version