సంగీత ప్రపంచంలో ఎనలేని గుర్తింపు సంపాదించుకున్న సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పై న్యాయపోరాటానికి దిగారు. ఇందుకు కారణం మైత్రీ సంస్థ ఇటీవల నిర్మించిన కోలీవుడ్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). అజిత్ కుమార్ (Ajith Kumar) హీరోగా ఆదిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 10న విడుదలై మంచి విజయాన్ని సాధిస్తోంది. Ilaiyaraaja అయితే సినిమాలో కొన్ని […]