Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన హీరో?

షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన హీరో?

  • June 15, 2019 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన హీరో?

టాలీవుడ్ క్రేజీ హీరో నాగ శౌర్య ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ సమయంలో ఊహించని విధంగా ఈ ఘటనలో చోటుచేసుకుంది. దీంతో నాగ శౌర్య ఎడమకాలికి గాయమయ్యింది. ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్న సమయంలో 15 అంతస్థుల బిల్డింగ్ మీద నుండీ దూకాల్సి ఉంది. అయితే డూప్ లేకుండా స్టంట్ చేసిన శౌర్య ఈ ప్రమాదానికి గురయ్యాడు. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ అంభరివ్‌ మాస్టర్‌ ఈ భారీ యాక్ష ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారట. నాగ శౌర్య జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదంట.

naga-shaurya-got-heavily-injured-while-shooting-in-vizag1

  • గేమ్ ఓవర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వజ్ర కవచధర గోవింద సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

naga-shaurya-got-heavily-injured-while-shooting-in-vizag2

ప్రమాదం జరిగిన వెంటనే యూనిట్ సభ్యులు నాగ శౌర్య ను హాస్పిటల్ కు తీసుకెళ్ళడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తన సొంత బ్యానర్ అయినా ‘ఐరా ప్రొడక్షన్స్’ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం విశాఖ పట్టణంలో జరుగుతుంది. నాగ శౌర్య ప్రస్తుతం నడవలేని పరిస్థితిలో ఉండడంతో సినిమా షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. ఈ చిత్రంలో మెహ్రీన్ పిర్జాద హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రంతో పాటు సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఓ బేబీ’ చిత్రంలో కూడా నటించాడు నాగ శౌర్య. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #IRA Creations
  • #mehreen
  • #Naga Shourya
  • #Oh Baby
  • #Ramana Teja

Also Read

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Samantha: ఒక డిజాస్టర్‌.. ఒక హిట్‌.. సామ్‌ – నందిని ఇప్పుడేం చేస్తారో?

trending news

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

6 mins ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

1 hour ago
Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

3 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

3 hours ago

latest news

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

6 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

18 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

19 hours ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version