Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

  • September 9, 2026 / 06:44 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

నాగవంశీని అడిగితే.. నేను ఎవరినీ ఏమీ అనను. కానీ అందరూ నన్నే అంటుంటారు అని అంటారు. ఇదే మాట ఇతరుల్ని అడిగితే.. మేమేమీ కావాలని ఆయన్న అనం. ఆయనే ఏదో మాట అని విషయం రేపితే.. ఆ తర్వాత అది డ్రాగ్‌ అవుతుంది అని అంటుంటారు. ఇందులో ఎవరు నిజం.. ఎవరు కాదు అనేది మనం నిర్ణయించలేం. అయితే లేటెస్ట్‌గా నాగవంశీ మరో టాపిక్‌ను రెయిజ్‌ చేశారు. కాబట్టి ఇప్పుడు వచ్చే రిప్లైలకు, చర్చలకు ఆయనే కారణం అని చెప్పొచ్చు.

Naga Vamsi

కార్తి హీరోగా, పీఎస్‌ మిత్రన్‌ తెరకెక్కించిన చిత్రం ‘సర్దార్‌ 2’. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేదికపైకి వచ్చిన నాగవంశీని మీరు ఒకవేళ స్పై చేస్తే ఎవరి మీద చేస్తారని యాంకర్ అడగ్గా.. ఆయన ‘‘మేం సినిమా వాళ్లం కదా.. హీరోయిన్లను ఎప్పుడైనా డేట్స్ అడిగితే బిజీగా ఉన్నాం.. రాలేమని చెబుతారు. నిజానికి వీళ్లు ఏం బిజీగా ఉన్నారో కనుక్కోవాలని ఉంది అని అన్నారు.

అక్కడితో ఆగకుండా హీరో, దర్శకుల కంటే హీరోయిన్లు ఏం బిజీగా ఉంటారో తెలుసుకోవాలని ఉంది. నిజంగా అంత బిజీగా ఉంటారా? మనకి తెలియని బిజీ ఏంటి అని అనిపిస్తుందని వంశీ చెప్పారు. దీంతో వంశీ రీసెంట్‌గా చేసిన సినిమాలేంటి? రానని చెప్పిన హీరోయిన్లు ఎవరు అనే చర్చ మొదలైంది. లేక ఇప్పుడు చేస్తున్న హీరోయిన్లు ఎవరైనా ఇలా చెప్పారా అనేది ఇక్కడ ప్రశ్న.

మీ ఎదురుగా ఉన్న ఇద్దరు హీరోయిన్లు ఎవరైనా అలా చెప్పారా అని యాంకర్‌ అడిగితే.. ఈ జీబ్రా కాస్ట్యూమ్ అమ్మాయి (ఆషికా రంగనాథ్‌) నా నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ అని చెప్పారు నాగవంశీ. మాళవిక మోహనన్‌తో అయితే ఇంకా పనిచేయలేదన్నారు. నాగవంశీ ఒకేసారి చాలా సినిమాలు సెట్స్‌ మీద పెడుతుంటారు. మరి ఆ సినిమాల్లో ఏ హీరోయిన్‌ ఇలా అన్నారో ఆయనే చెప్పాలి.

ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #epic
  • #Naga Vamsi

Also Read

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

related news

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

trending news

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

1 hour ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

3 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

4 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

6 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

22 hours ago

latest news

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

3 mins ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

52 mins ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

58 mins ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

2 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version