Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

  • July 6, 2026 / 03:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

టాలీవుడ్‌లో సినిమా కష్టాల గురించి మాట్లాడినా, ప్రొడ్యూసర్‌ కష్టాల గురించి మాట్లాడినా, వసూళ్ల గురించి మాట్లాడినా, థియేటర్ల గురించి మాట్లాడినా.. ఇలా ఏ టాపిక్‌ రెయిజ్‌ అయినా ఫైనల్‌గా ముగిసేది హీరోల రెమ్యూనరేషన్‌ల దగ్గరే. సినిమా బడ్జెట్‌లో అగ్ర భాగం హీరోలకే వెళ్తుంది అనేది ఎవరూ కాదనలేని నిజం. అయితే బడ్జెట్‌ కష్టాలకు మొత్తం హీరోలదే బాధ్యత అని చెబుతుంటారు కొంతమంది. ఈ విషయంలో అభిమానుల వెర్షన్‌ ఎలా ఉన్నా.. ఇప్పుడు ప్రముఖ నిర్మాత నాగవంశీ ఇచ్చిన క్లారిటీ వింటే కొత్త కోణం కనిపిస్తుంది.

Naga Vamsi

సినిమా రిలీజ్‌ ఉంది అంటే మీడియా ముందుకొచ్చి వరుస ఇంటర్వ్యూలు, క్లారిటీలు, కాంట్రవర్శీలు ఇచ్చే నాగవంశీ.. ఇప్పుడు ‘లెనిన్‌’ సినిమా కోసం మరోసారి తనదైన శైలిలో బాణాలు విసురుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ‘హీరోల రెమ్యూనరేషన్‌’, ‘సినిమా బడ్జెట్‌ పరిమితులు’ అనే టాపిక్‌ చర్చకు వచ్చింది. దానికి ఆయన ఇచ్చిన క్లారిటీ భలే ఉంది అని చెప్పాలి. ప్రతిసారి బడ్జెట్‌ గురించి మాట్లాడేటప్పుడు హీరోలను సాకుగా చెబుతారు.. ఇది సరికాదు అని క్లారిటీ ఇచ్చేశారు.

సినిమా బడ్జెట్‌లో హీరోకు ఎక్కువ భాగం కేటాయించడం సరైనదే. ఎందుకంటే పోస్టర్‌ మీద హీరో ఫొటో పెట్టుకునే ప్రచారం చేసుకుంటాం. హీరోను చూసే ప్రేక్షకులకు థియేటర్లకు వస్తారు అని అసలు మాట చెప్పారు. అలా అని హీరోల రెమ్యూనరేషన్‌ వల్లే మొత్తం బడ్జెట్‌ పెరిగిపోయింది అనడం సరికాదు. ఒకప్పుడు ఓ పెద్ద హీరో సెట్‌లో 15 క్యారవ్యాన్‌లు పెట్టి షూటింగ్‌ చేస్తే రోజుకు రూ.15 లక్షలు అయ్యేది. ఇప్పుడు చిన్న సినిమాకు అంత అవుతుంది. మొత్తంగా సినిమా కార్మికుల బేటాలు బాగా పెరిగాయి. మిగిలిన ఖర్చులూ పెరిగాయన్నారు.

ఏ సందర్భంలోనూ హీరోలు తమ రెమ్యూనరేషన్‌ విషయంలో పట్టుదలగా లేరు. సినిమా పరిస్థితి, బడ్జెట్‌ లెక్కలు చెబితే దానికి తగ్గట్టే రెమ్యూనరేషన్‌ తీసుకున్నారు/ తీసుకుంటారు కూడా. ఇలాంటి హీరోలు ఉన్న మన పరిశ్రమలో బడ్జెట్‌ లెక్కలు మొత్తం హీరోల మీద నెట్టేయడం సరికాదు అని నాగవంశీ చెప్పారు.

‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lenin
  • #Naga Vamsi

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

19 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

21 hours ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version