Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » హౌస్ మేట్స్ ను కడిగి పారేస్తున్న కింగ్

హౌస్ మేట్స్ ను కడిగి పారేస్తున్న కింగ్

  • August 10, 2019 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హౌస్ మేట్స్ ను కడిగి పారేస్తున్న కింగ్

‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్3’ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి ఎంటరయ్యింది. ఇప్పటి వరకూ నాగార్జున హౌస్ మేట్స్ తో చాలా కూల్ గా కామెడీ చేస్తూ వచ్చారు. గత వారం వరకూ హౌస్ లో వివాదాలు చోటుచేసుకున్నప్పటికీ అవి భారీ స్థాయికి వెళ్ళలేదు. కానీ సోమవారం నామినేషన్ ప్రక్రియ నుండీ.. హౌస్ మేట్స్ మధ్య వివాదాలు హద్దులు దాటాయి. అంతేకాదు గ్రూపులుగా మారి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ వస్తున్నారు.

nagajuna-fires-on-bigg-boss-3-telugu-contestants1

ఇక ఈ వారంలో ఎలాగూ తమన్నా ఎలిమినేట్ అవుతుందని అందరూ ఫిక్సయిపోయారు. ఆవిడ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు మరి. గతవారం కొత్త కాబట్టి నామినేషన్స్ నుండీ తప్పించుకుంది. ఆమె రవిని టార్గెట్ చేస్తూ.. పలికిన అసభ్యకరమైన మాటలకి ప్రేక్షకులు కూడా అసహ్యించుకుంటున్నారు. ఇక ఈ శనివారం నాగార్జున వచ్చి వీరందరికీ క్లాస్ పీకడానికి రెడీ అయినట్టు స్టార్ మా వారు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. తమన్నా తో పాటు వితిక, రాహుల్, అలీ, వంటి వారి పై మండిపడుతున్నట్టు ఈ వీడియో చూస్తే స్పష్టమవుతుంది. ఇప్పటి వరకూ నాగార్జున కూల్ యాంగిల్ చూస్తూ వచ్చిన మనకి… ఆయన కోపం కూడా చూసే అవకాశాన్ని కలిపించారు హౌస్ మేట్స్. దీంతో ఈరోజు ఎపిసోడ్ పై మరింత ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో కూడా ‘పీకండి సార్.. బాగా పీకండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Bigg Boss3
  • #BiggBoss
  • #BiggBoss telugu

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

23 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

23 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

17 mins ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

20 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version