Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Featured Stories » నేను డబుల్ మెచ్యూరిటీతో చేస్తున్న సినిమా ఇది!! : అక్కినేని నాగార్జున

నేను డబుల్ మెచ్యూరిటీతో చేస్తున్న సినిమా ఇది!! : అక్కినేని నాగార్జున

  • November 20, 2017 / 07:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను డబుల్ మెచ్యూరిటీతో చేస్తున్న సినిమా ఇది!! : అక్కినేని నాగార్జున

“శివ, అంతం, గోవింద గోవింద” వంటి సెన్సేషనల్ హిట్స్ అనంతరం రాంగోపాల్ వర్మ-అక్కినేని నాగార్జునల క్రేజీ కాంబినేషన్ లో దాదాపు 28 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రూపొందుతున్న చిత్ర ప్రారంభోత్సవం నేడు (నవంబర్ 20) అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యంత ఘనంగా రాంగోపాల్ వర్మ శిష్యగణం, నాగార్జున మిత్ర బృందం సమక్షంలో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు రాంగోపాల్ వర్మ తల్లి సూర్యావతి క్లాప్ కొట్టారు. యార్లగడ్డ సురేంద్ర కెమెరా స్వీచ్చాన్ చేయగా.. వర్మ తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. కంపెనీ పతాకంపై రాంగోపాల్ వర్మ-సుధీర్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

“నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నిన్ను చంపడం గ్యారంటీ. ఎంత త్వరగా చెబితే అంత త్వరగా,తక్కువ నొప్పితో చస్తావ్ . చూజ్ ..!” అని నాగార్జున చెప్పిన డైలాగ్ తో లాంఛనంగా ప్రారంభమైన నాగార్జున-రాంగోపాల్ వర్మల నాలుగో చిత్రం రెగ్యులర్ షూట్ ఇవాల్టి నుంచి 10 రోజుల వరకూ కంటిన్యూగా జరుగుతుంది.

ఈ సందర్భంగా దర్శకులు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. “నేను దేవుడ్ని నమ్మను కానీ నాగార్జునను నమ్ముతాను. అందుకు కారణం ఆయన నన్ను నమ్మి “శివ” సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వడమే కాక నాకు పూర్తిస్థాయి స్వేచ్ఛనిచ్చారు. నేను చెప్పిన కథ విన్న తర్వాత నాగార్జున “మళ్ళీ పాత వర్మ కనిపించాడు” అని చెప్పడంతో నా మీద నాకున్న నమ్మకం ఇంకాస్త పెరిగింది. గత కొన్నేళ్ళగా “రాంగోపాల్ వర్మకు మైండ్ దొబ్బింది, జ్యూస్ అయిపోయింది” అంటున్నారు. అయితే.. మైండ్ దొబ్బింది అన్న మాట నిజమే కానీ “జ్యూస్ అయిపోయిందా లేదా?” అనే విషయం మాత్రం సినిమా చూశాక మీకే తెలుస్తుంది” అన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. “ముందుగా నేను చెప్పాల్సిన మాట “నాకు మైండ్ దొబ్బలేదు, నా మైండ్ బానే ఉంది”. చాలారోజుల తర్వాత ఉదయం 4.00 గంటలకు ఎగ్జయిట్ మెంట్ తో నిద్రలేచాను. రోజూ ఇలానే ఉంటే బాగుండు అనిపిస్తుంది. “శివ” టైమ్ లోనూ హిట్-ఫ్లాప్ అనే విషయం పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా పట్టించుకోదలచుకోలేదు. ఎందుకంటే.. వర్మకు నాకూ మధ్య ఉన్న నమ్మకం అలాంటిది. ఇవాళ వర్మ అమ్మగారిని కలిశాను, ఆవిడను చూస్తే మా అమ్మ గుర్తోచ్చారు. ఒక ఆర్టిస్ట్ కి 28 ఏళ్లకి మెచ్యూరిటీ వస్తుందట, నాకు సరిగ్గా 28 ఏళ్లప్పుడు “శివ” వచ్చింది. మళ్ళీ సరిగ్గా 28 ఏళ్ల తర్వాత డబుల్ మెచ్యూరిటీతో చేస్తున్న సినిమా ఇది. వర్మ పెద్దమ్మ ఝాన్సమ్మగారు నన్ను చంకనెక్కించుకొని తిరిగేవారు. మా అనుబంధం అప్పటిది. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలా ముందుకు సాగాడు అనేది సినిమా కాన్సెప్ట్. ఒక యునీక్ కాన్సెప్ట్ తో వర్మ చాలా డెడికేటెడ్ గా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో ఈ సినిమా తీస్తానని వర్మ నాకు ప్రామిస్ చేశాడు. వర్మ చెప్పిన కొన్ని సన్నివేశాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఇవాల్టి నుంచి షూట్ మొదలవుతుంది. ఒక పదిరోజులపాటు ఏకధాటిగా షూటింగ్ నిర్వహించి తర్వాత అఖిల్ సినిమా “హెల్లో” రిలీజయ్యాక మరో షెడ్యూల్ ను స్టార్ట్స్ చేసి.. ఆ షెడ్యూల్ తో సినిమా పూర్తి చేస్తాం” అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేని వెంకట్, పూరి జగన్నాధ్, జె డి చక్రవర్తి, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NagRgv4 Movie
  • #nagarjuna
  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Suriya: ‘రెట్రో’ లాభాలతో  సూర్య సేవా కార్యక్రమాలు!

Suriya: ‘రెట్రో’ లాభాలతో సూర్య సేవా కార్యక్రమాలు!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది..!

related news

నాగార్జున సినిమా గురించి దర్శకుడు సంచలన కామెంట్స్ వైరల్!

నాగార్జున సినిమా గురించి దర్శకుడు సంచలన కామెంట్స్ వైరల్!

Nagarjuna: నాగార్జునతో శైలేష్ కొలను మూవీ…!

Nagarjuna: నాగార్జునతో శైలేష్ కొలను మూవీ…!

Nagarjuna: ఫ్లాప్ టాక్ తో మొదలై సూపర్ హిట్ గా నిలిచిన నాగ్ సినిమా..!

Nagarjuna: ఫ్లాప్ టాక్ తో మొదలై సూపర్ హిట్ గా నిలిచిన నాగ్ సినిమా..!

Nagarjuna: బీహార్ క్రైమ్ కథలో నాగ్.. యువ డైరెక్టర్ కొత్త ప్రయోగం!

Nagarjuna: బీహార్ క్రైమ్ కథలో నాగ్.. యువ డైరెక్టర్ కొత్త ప్రయోగం!

స్టార్ హీరోల మద్య సఖ్యత.. వెండి తెరపై బిగ్ మల్టీస్టారర్స్!

స్టార్ హీరోల మద్య సఖ్యత.. వెండి తెరపై బిగ్ మల్టీస్టారర్స్!

Kubera: కుబేరా బిజినెస్ బజ్.. రిలీజ్‌కు ముందే సేఫ్ జోన్‌లో!

Kubera: కుబేరా బిజినెస్ బజ్.. రిలీజ్‌కు ముందే సేఫ్ జోన్‌లో!

trending news

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

4 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

4 hours ago
#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

7 hours ago
OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

9 hours ago
Suriya: ‘రెట్రో’ లాభాలతో  సూర్య సేవా కార్యక్రమాలు!

Suriya: ‘రెట్రో’ లాభాలతో సూర్య సేవా కార్యక్రమాలు!

12 hours ago

latest news

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

6 hours ago
Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

6 hours ago
Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

6 hours ago
Bhool Chuk Maaf: థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీకి ఇచ్చేస్తున్నారు!

Bhool Chuk Maaf: థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీకి ఇచ్చేస్తున్నారు!

6 hours ago
Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version