Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » టైమ్ లేకపోయినా.. క్లాస్ అవుట్ ఫుట్ ఇచ్చాడు!

టైమ్ లేకపోయినా.. క్లాస్ అవుట్ ఫుట్ ఇచ్చాడు!

  • March 16, 2021 / 03:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టైమ్ లేకపోయినా.. క్లాస్ అవుట్ ఫుట్ ఇచ్చాడు!

అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ చిత్రం ‘వైల్డ్ డాగ్’. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిసోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలో పని చేసే విజయ్‌వర్మ అనే ఏజెంట్‌ పాత్రలో కనిపించనున్నారు. ముందుగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్న నిర్మాతలు.. తరువాత థియేటర్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 2న విడుదల తేదీని ఫిక్స్ చేశారు. కొన్ని రోజుల క్రితం సినిమా ట్రైలర్ ని విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వర్క్ చేశారు. అయితే ముందుగా తమన్ ని సంగీత దర్శకుడిగా అనుకోలేదట. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తరువాత అతడిని అడిగారట. తనకు ఖాళీ లేకపోయినా.. నాగ్ అడిగాడని తమన్ ఒప్పుకొని చాలా తక్కువ సమయంలో ఈ సినిమాకి అవుట్ పుట్ ఇచ్చాడట. ‘వైల్డ్ డాగ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. టాకీ పార్ట్ అంతా పూర్తయిన తరువాత తమన్ ను మ్యూజిక్ చేయమని అడిగామని..

తనకు ఖాళీ లేకపోయినా.. తన కోసం ఒప్పుకున్నాడని నాగ్ చెప్పుకొచ్చాడు. టైమ్ లేకపోయినా కూడా క్వాలిటీ విషయంలో తమన్ కాంప్రమైజ్ కాలేదని.. ఒకటికి మూడు రకాల ట్రాక్స్ ఇచ్చాడని.. తమకు నచ్చే వరకు పని చేస్తూనే ఉన్నాడని నాగ్ చెప్పాడు. ఈ సినిమాకి రీరికార్డింగ్ ఎంతో ముఖ్యమని.. పైగా తమన్ మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడని.. సినిమాకి నేపధ్య సంగీతం మేజర్ హైలైట్ అవుతుందని నాగ్ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ahishor Solomon
  • #Ali reza
  • #Anvesh Reddy
  • #nagarjuna
  • #Niranjan Reddy

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

6 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

9 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

9 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

11 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

11 hours ago

latest news

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

4 mins ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

4 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

7 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

8 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version