Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » “విక్రమ్‌ వేద” సినిమా తెలుగు రీమేక్ లో నటించనున్న నాగ్

“విక్రమ్‌ వేద” సినిమా తెలుగు రీమేక్ లో నటించనున్న నాగ్

  • August 23, 2017 / 08:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“విక్రమ్‌ వేద” సినిమా తెలుగు రీమేక్ లో నటించనున్న నాగ్

కథ బాగుంటే చాలు.. అది రీమేకా? సీక్వెలా? అని పట్టించుకోరు కింగ్ నాగార్జున. విభిన్న కథలను, కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారు. గతంలో గగనం వంటి పాటల్లేని సినిమా చేసిన ఆయన రీసెంట్ గా “ఊపిరి”లో  కాళ్లు కదపలేని పాత్రలో నటించి మెప్పించారు. ఆలాగే రాజు గారి గది సినిమా సీక్వెల్ ల్లో నటిస్తున్నారు. తాజాగా ఓ తమిళ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు సమాచారం. విజరు సేతుపతి, మాధవన్‌ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో వచ్చిన చిత్రం “విక్రమ్‌ వేద”. పుష్కర్‌, గాయత్రి దర్శకద్వయం తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సాధించింది. క్రైమ్‌ మిస్టరీ జాన్రాలో రూపొందిన ఈ చిత్రంలో పోలీస్‌ అధికారి పాత్రలో మాధవన్‌, గ్యాంగ్‌స్టర్‌గా విజరు సేతుపతి నటించి ఆకట్టుకున్నారు.

10 కోట్లతో  నిర్మితమై 80  కోట్లకు పైగా వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ లాభాలను చూసిన నిర్మాత శశికాంత్‌ ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని భావించారు. మాధవన్‌ పాత్రలో వెంకటేష్‌ను, విజరు సేతుపతి పాత్రలో రానాను నటింప చేయించాలనుకున్నారు. కానీ తాజాగా అది కాస్త మాధవన్‌, నాగార్జున కాంబినేషన్‌కి మారిందట. ఈ విషయమై ఆయన నాగార్జునతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Madhavan
  • #nagarjuna
  • #nagarjuna movies
  • #Vijay Sethupathi
  • #Vikram vedha movie

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

1 hour ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

19 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

20 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

23 hours ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

20 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version