Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » “హలో” షూటింగ్ విషయంలో విక్రమ్ పై ఒత్తిడి తెస్తున్న నాగార్జున!

“హలో” షూటింగ్ విషయంలో విక్రమ్ పై ఒత్తిడి తెస్తున్న నాగార్జున!

  • October 3, 2017 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“హలో” షూటింగ్ విషయంలో విక్రమ్ పై ఒత్తిడి తెస్తున్న నాగార్జున!

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని ప్రిన్స్ అఖిల్ నటిస్తున్న హలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నపూర్ణ బ్యానర్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎలాగైనా హిట్టు కొట్టాలని తపనతో తండ్రి కొడుకులు కష్టపడుతున్న ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఇంకా దాదాపు మూడు నెలల సమయం ఉంది. అయినప్పటికీ ఈ చిత్ర షూటింగ్ ని అక్టోబర్ 15 లోపు పూర్తి చేయాలని కింగ్ నాగార్జున విక్రమ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఎందుకు డైరక్టర్ ని తొందరపెడుతున్నారని విచారించగా అసలు విషయం తెలిసింది.

మరో మూడు రోజుల్లో అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య, సమంతల పెళ్లి జరగనుంది. ఈ వివాహాన్ని గోవాలో సింపుల్ గా కానిస్తున్నారు. రిసెప్షన్ మాత్రం నాగార్జున చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ వేడుక పనుల్లో అఖిల్, నాగ్ బిజీ కానున్నారు. అందుకే షూటింగ్ ముగిస్తే అఖిల్ తనతో జాయిన్ అవుతాడని భావించి విక్రమ్ కుమార్ పై ఒత్తిడి తెస్తున్నారంట. అదే పనిలో డైరక్టర్ ఉన్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil Akkineni
  • #Hello Movie
  • #nagarjuna
  • #Vikram Kumar

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

1 hour ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

2 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

2 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

2 hours ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

9 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

9 seconds ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

1 hour ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

4 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version