Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున

  • September 19, 2018 / 06:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున

నాగార్జున కెరీర్లో టాప్ మూవీస్ తీసుకుంటే అందులో ‘మన్మధుడు’ చిత్రానిది ప్రత్యేక స్థానం. కె విజయభాస్కర్ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఈ చిత్రం టీవీలో వస్తే ఇప్పటికీ చూడటానికి చాలా మంది ఇస్టపడుతుంటారు. నాగార్జున, సోనాలి బింద్రే నటనతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథ, డైలాగులు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇలా సినిమాలో అన్నీ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. దాదాపు పదిహేనేళ్ల తర్వాత మళ్లీ మన్మధుడు పేరు తెరపైకి వచ్చింది. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందనే ప్రచారం మొదలైంది. అందుకు కారణం ‘మన్మధుడు 2’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించడమే.

అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ ను ఇటీవల దర్శకుడిగా “చిలసౌ” చిత్రంతో తన ఘనతను గట్టిగా చాటుకొన్న రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయనున్నాడని వినికిడి. ఈ విషయాన్ని ఇటీవల నాగచైతన్య కన్ఫర్మ్ చేయగా.. నాగార్జున కూడా “దేవదాస్” అనంతరం ఇమ్మీడియట్ గా “మన్మధుడు 2″ను సెట్స్ మీదకు తీసుకోచ్చేందుకు సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మాణమవ్వనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manmadhudu
  • #Manmadhudu 2
  • #nagarjuna
  • #nagarjuna movies
  • #Nagarjuna New Movie

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

11 ఏళ్ళ క్రితం.. ఎవ్వరూ ఊహించని విధంగా రజినీకాంత్ పై నాగార్జున పైచేయి సాధించారు..!

11 ఏళ్ళ క్రితం.. ఎవ్వరూ ఊహించని విధంగా రజినీకాంత్ పై నాగార్జున పైచేయి సాధించారు..!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

కథ చెబుతూ పక్క రూంలోకి వెళ్లిపోయిన రాఘవేంద్రరావు.. నాగార్జున ఏం చేసారంటే?

కథ చెబుతూ పక్క రూంలోకి వెళ్లిపోయిన రాఘవేంద్రరావు.. నాగార్జున ఏం చేసారంటే?

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

16 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

17 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

18 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

20 hours ago

latest news

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

35 mins ago
Kamal Haasan: ‘విక్రమ్’ వంటి ఇండస్ట్రీ హిట్లు కావాలంటే కమల్ ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

Kamal Haasan: ‘విక్రమ్’ వంటి ఇండస్ట్రీ హిట్లు కావాలంటే కమల్ ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

15 hours ago
Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

16 hours ago
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

18 hours ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version