Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: కొత్త యాడ్‌‌లో బాలయ్యతో కలిసి సందడి చేయబోయే హీరోయిన్ ఎవరంటే..

Balakrishna: కొత్త యాడ్‌‌లో బాలయ్యతో కలిసి సందడి చేయబోయే హీరోయిన్ ఎవరంటే..

  • February 11, 2023 / 02:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: కొత్త యాడ్‌‌లో బాలయ్యతో కలిసి సందడి చేయబోయే హీరోయిన్ ఎవరంటే..

నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ రెండు సినిమాలూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రూ. కోటి రూపాయల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య నటిస్తున్న 108వ చిత్రమిది.. ఈ నెల మూడో వారం నుండి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవనుంది.

శ్రీలీల కూతురిగా నటిస్తుండగా.. కథానాయికగా కాజల్ అగర్వాల్ దాదాపు ఫిక్స్ అయినట్టేనని సమాచారం.. సినిమాలు, రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు, సేవా కార్యక్రమాలు, టాక్ షో.. ఇలా ఫుల్ బిజీగా ఉంటున్న బాలయ్య.. గతకొద్ది రోజులుగా పనులన్నీ పక్కన పెట్టి.. అన్నయ్య నందమూరి మోహన కృష్ణ కొడుకు తారక రత్న చికిత్స పొందుతున్న బెంగుళూరులోని ఆసుపత్రి దగ్గరే ఉంటున్నారు. కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తారక రత్న ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తున్నారు.

అన్నకొడుకు కోలుకోవాలంటూ ఆయన పడే ఆరాటం, పొందుతున్న ఆవేదన అభిమానులను కలచి వేసింది.. తారక్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని సమాచారం.. బాలయ్య మళ్లీ పనిలో పడ్డాడు.. 4 దశాబ్దాల సినీ కెరీర్‌లో ఇప్పటివరకు ప్రకటనల జోలికి వెళ్లని నటసింహం ఇటీవల ప్రముఖ రియల్ ఎస్టేట్ సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ యాడ్‌లో నటించి మెప్పించాడు. ఇప్పుడు మరో పాపులర్ జ్యువెలరీ కంపెనీకి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

ఇటీవలే ఈ బ్రాండ్‌కి చెందిన అగ్రిమెంట్స్ కంప్లీట్ చేశారు. ‘అఖండ’ లో ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్, బాలయ్యకి జోడీగా నటిస్తోంది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుగుతోందిని అంటున్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య 109వ సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో బోయపాటి, పూరి జగన్నాధ్ కూడా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో NBK 109 అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna
  • #NBK

Also Read

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

trending news

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

4 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

9 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

10 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

9 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

10 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

11 hours ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version