Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: ఆ బ్లాక్ బస్టర్ సినిమాను బాలయ్య నిజంగానే రిజెక్ట్ చేశారా?

Balakrishna: ఆ బ్లాక్ బస్టర్ సినిమాను బాలయ్య నిజంగానే రిజెక్ట్ చేశారా?

  • April 29, 2024 / 10:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఆ బ్లాక్ బస్టర్ సినిమాను బాలయ్య నిజంగానే రిజెక్ట్ చేశారా?

సాధారణంగా మెగా, నందమూరి హీరోలు కలిసి నటిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం అవుతుందని ఆర్.ఆర్.ఆర్ (RRR) సినిమాతో ఇప్పటికే ప్రూవ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. రాజమౌళి (S. S. Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఎంతో కష్టపడి పని చేశారు. అయితే ఈ సినిమా కంటే ముందే మెగా, నందమూరి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉందట.

అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా రాలేదు. గోపాల గోపాల (Gopala Gopala) సినిమాను బాలయ్య (Nandamuri Balakrishna), పవన్ (Pawan Kalyan)కాంబినేషన్ లో తెరకెక్కించాలని దర్శకుడు భావించారట. అయితే బాలయ్య సినిమా కథ విని ఆ పాత్ర తనకు సూట్ కాదని నా ఇమేజ్ కు ఆ రోల్ సెట్ కాదని చెప్పారట. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి పవన్ లేదా బాలయ్య స్పందిస్తే మాత్రమే క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిందీ 'రామాయణం' లీక్డ్ పిక్స్ వైరల్..!
  • 2 'రత్నం' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
  • 3 విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

బాలయ్య, పవన్ కళ్యాణ్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. పొలిటికల్ గా బాలయ్య, పవన్ కళ్యాణ్ పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. భవిష్యత్తులో బాలయ్య, పవన్ కళ్యాణ్ కలిసి నటించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. అటు బాలయ్య, ఇటు పవన్ క్రేజ్ పరంగా ఒకింత టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. బాలయ్య, పవన్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Gopala Gopala

బాలయ్య , పవన్ ప్రస్తుతం పొలిటికల్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. బాలయ్య బాబీ (K. S. Ravindra) సినిమాతో బిజీగా ఉండగా పవన్ కళ్యాణ్ పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం గమనార్హం. బాలయ్య, పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమాలలో నటించి పాన్ ఇండియా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య, పవన్ కళ్యాణ్ లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

related news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

4 hours ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

4 hours ago
Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

1 day ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

1 day ago

latest news

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

5 hours ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

19 hours ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

2 days ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version