Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » “ఎన్టీఆర్”తో ఎన్టీఆర్ కు చెక్??

“ఎన్టీఆర్”తో ఎన్టీఆర్ కు చెక్??

  • February 29, 2016 / 12:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ఎన్టీఆర్”తో ఎన్టీఆర్ కు చెక్??

నందమూరి వంశంలో కోల్డ్ వార్ నడుస్తుంది అన్న విషయం బహిర్గతమే. నందమూరి నట సింహం బాలయ్య, అబ్బాయ్ జూనియర్ మధ్య కాస్త గ్యాప్ కనిపిస్తూనే ఉంది. అయితే తాజాగా నిన్న జరిగిన నందమూరి తారక రత్న పుట్టిన రోజు వేడుకలు వీరిద్దరి మధ్య గ్యాప్ ను మరింత పెంచేశాయి. అసలు విషయం ఏమిటంటే తారక రత్న తాజా సినిమా ‘ఎవరు’ సెట్ లో ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఆ వేడుకకు, బాలయ్య హాజరయ్యి తారక రత్న చేత కేక్ కట్ చేయించి, కేక్ ను తారక రత్నకు తినిపిస్తూ అతన్ని ముద్దాడిన సీన్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల్ని షాక్ కు గురి చేశాయి. ఎందుకంటే సహజంగా బాలయ్య ఫ్యామిలీ వేడుకలకు దూరంగా ఉంటాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ ఎన్నిసార్లు ఇన్విటేషన్ పంపించినా బాలయ్య నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. అలాంటిది నిన్న తారకరత్న సెలెబ్రేషన్స్ లో బాలయ్య హడావిడి చూసి, నారా రోహిత్ సైతం హాజరు కావడం చూసి, అంతేకాకుండా ప్రముఖ నిర్మాతలు కొందరు సైతం ఈ వేడుకలకు హాజారుకావడంతో సినీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి, గతంలో తారక రత్న ఎంత ప్రయత్నించినా హిట్ హీరోగా పేరు తెచ్చుకోలేక ‘పోయాడు’, బహుశా అబ్బాయిపై పై చేయి సాధించడానికి బాలయ్య తారక రత్నను ప్రోత్సహిస్తున్నాడేమొ అన్న అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనా….సినిమా హిట్స్ అండ్ ఫ్లాప్స్ పక్కన పెడితే తారక రత్న మంచి మనిషి, పైగా బాలయ్యకు సొంత మనిషి, బహుశా అందుకే ఆ వేడుకలకు హాజరు అయ్యాడేమొ అన్న వాదనా లేకపోలేదు. చూడాలి ఏది ఎంతవరకూ నిజమో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #NTR
  • #taraka ratna

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

17 mins ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

44 mins ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

1 hour ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

4 hours ago

latest news

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

4 mins ago
Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

3 hours ago
Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

4 hours ago
Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

4 hours ago
Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version