Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మరో నందమూరి వార్ కు రంగం సిద్దం!

మరో నందమూరి వార్ కు రంగం సిద్దం!

  • April 26, 2017 / 06:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో నందమూరి వార్ కు రంగం సిద్దం!

టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించాలి అంటే మా నందమూరి వంశ వారసులకే సాధ్యం అంటారు నందమూరి అభిమాన సైన్యం…అయితే అదే క్రమంలో అటు నందమూరి నట సింహం బాలయ్య…ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ టాలీవుడ్ ను శాసిస్తూ దూసుకుపోతున్న తరుణంలో అనుకోకుండా బాలయ్యకు ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ రోజురోజుకూ పెరిగిపోతూ వస్తుంది…అసలే వ్యక్తిగతంగా వీళ్ళిద్దరి మధ్య కాస్త గ్యాప్ ఉన్న మాట నిజమే అయినప్పటికీ…దానికి సినిమాలు తోడు కావడంతో ఇప్పుడు ఈ గ్యాప్ మరింత పెరిగేలా కనిపిస్తుంది…విషయంలోకి వెళితే…ఎన్టీఆర్ బాలయ్యకి పోటీగా సినిమాను విడుదల చేసి లేని పోనీ గొడవలు తెచ్చుకోవడానికి ఇష్టపడటం లేదు అంటున్నాయి ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు.

గత ఏడాది జూనియర్ తన ‘నాన్నకు ప్రేమతో’ మూవీని బాలకృష్ణ ‘డిక్టేటర్’ తో పోటీగా విడుదల చేయాడానికి పెద్దగా ఇష్టపడకపోయినా నందమూరి వార్ తప్పలేదు. ఈ నేపధ్యంలో తిరిగి జూనియర్ తన లేటెస్ట్ మూవీ ‘జై లవ కుశ’ ను అనుకోకుండా మళ్ళీ నందమూరి వార్ వైపు నడిపిస్తున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే…ఆగష్టు 11 రిలీజ్ చెయ్యాలి అని అనుకున్న ఈ సినిమా…’జనతా గ్యారేజ్’ను రిలీజ్ చేసిన సెప్టెంబరు 1నే రిలీజ్ చేయాలని జూనియర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెంటిమెంట్ గా ఈ రిలీజ్ డేట్ వల్ల ‘జై లవ కుశ’ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని జూనియర్ నమ్మకం అని అంటున్నారు. అయితే అదే నెలలో సెప్టెంబర్ 28న దసరాను టార్గెట్ చేస్తూ బాలకృష్ణ పూరి జగన్నాథ్ ల మూవీ కూడ విడుదల అవుతున్న నేపధ్యం జూనియర్ కు మరొక సమస్యగా మారింది అని టాక్. ఒకవైపు సెంటిమెంట్, మరో వైపు బాబాయితో బాక్స్ ఆఫీస్ వార్ మధ్య పాపం శతమతమైపోతున్నాడు మన ఎన్టీఆర్…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai lava kusa movie
  • #Jr Ntr
  • #Nandamuri Balakrishna
  • #Nandamuri Family
  • #Nandamuri Fans

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

16 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

18 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

13 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

14 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version