Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movies » Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

  • March 30, 2026 / 11:15 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో ముచ్చటగా ఐదో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Nandamuri Kalyan Ram

వెంకీ, అనిల్ రావిపూడితో పాటు నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. డైరెక్టర్‌తో తమ బ్యానర్‌కు ఇది హ్యాట్రిక్ సినిమా అని నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ ప్రకటించింది.

kalyan ram - venkatesh - anil ravipudi

ప్రస్తుతం వర్కింగ్ టైటిల్‌గా ‘VenkyAnil5’ అలాగే ‘NKRAR2’ అని పిలుచుకుంటున్న ఈ మూవీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ పారితోషికం గురించే ఆ చర్చ అంతా. వరుస ఫ్లాపులతో ఉన్న కళ్యాణ్ రామ్‌కు ఈ మల్టీస్టారర్ రూపంలో మంచి ఆఫర్ దక్కింది. ఈ ప్రాజెక్ట్‌లో సెకండ్ లీడ్‌గా నటించేందుకు అతడికి రూ.7.5 కోట్లు పారితోషికంగా ఇస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్.

నిజానికి కళ్యాణ్ రామ్ సోలో హీరోగా చేస్తే అతడి మార్కెట్ కనీసం రూ.20 కోట్ల వరకు ఉంటుంది. కానీ ఈ మధ్య అతడు నటించిన ‘అమిగోస్’ ‘డెవిల్’ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ప్రస్తుత మార్కెట్‌ను బట్టే ఈ పారితోషికం ఫిక్స్ చేసినట్లు సమాచారం.

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ ట్రాక్ రికార్డ్ ఉంది. ‘F2’ ‘F3’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేశాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మాజీ IPS ఆఫీసర్ వైడీ రాజుగా వెంకీ నటన, యాక్షన్ అందరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఇటీవల వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో కూడా వెంకీ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చి మెప్పించాడు.

మరోవైపు విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ (AK47) అనే మరో భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Nandamuri Kalyan Ram
  • #NKRAR2
  • #Venkatesh
  • #VenkyAnil5

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

22 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

9 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

10 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version