Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nani: బ్లాక్‌బస్టర్‌కి ఏడాది… కొత్త సినిమా అనౌన్స్‌ చేసిన నాని!

Nani: బ్లాక్‌బస్టర్‌కి ఏడాది… కొత్త సినిమా అనౌన్స్‌ చేసిన నాని!

  • April 1, 2024 / 10:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: బ్లాక్‌బస్టర్‌కి ఏడాది… కొత్త సినిమా అనౌన్స్‌ చేసిన నాని!

టాలీవుడ్‌లో రీసెంట్‌ టైమ్‌లో రక్తపాతం నిండా ఉన్న సినిమా ఏదైనా ఉందా అని లిస్ట్ రాస్తే… అందులో కచ్చితంగా ఉండే సినిమా ‘దసరా’(Dasara) . నాని (Nani) , శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాకు బాక్సాఫీసు దగ్గర బ్లాక్‌బస్టర్‌ ఆదరణ లభించింది. రికార్డు వసూళ్లతో సినిమాను ప్రజలు ఆశీర్వదించారు. ఇదంతా జరిగి ఏడాది అయిపోయింది. ఈ నేపథ్యంలో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రబృందం కొత్త సినిమాను అనౌన్స్‌ చేసింది. అవును ‘దసరా’ కాంబినేషన్‌లో కొత్త సినిమా అనౌన్స్‌ అయింది.

పోస్టర్‌ చూస్తుంటే ఈసారి మరో లెవల్‌ రక్తపాతం ఉండేలా ఉంది. సుధాకర్‌ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మాణంలో శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ సినిమా కలయికలోనే ఈ సినిమా ఉండబోతోంది. అయితే ఈ సినిమా ‘దసరా’కు సీక్వెల్‌ కాదు అంటున్నారు. సినిమా ప్రీలుక్‌లో నాని నాని గడ్డం, మెలితిప్పిన మీసంతో మాస్‌ లుక్‌లో కనిపించాడు. ‘నాయకుడిగా ఉండటానికి గుర్తింపు అవసరం లేదు’ అని ప్రీలుక్‌తోపాటు రాస్తే… ‘విప్లవం ప్రారంభమయ్యే ముందు హింస దాని సరైన రూపాన్ని తీసుకుంటుంది’ అని నిర్మాణ సంస్థ రాసుకొచ్చిది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన డేనియల్ బాలాజీ.. ఏమైందంటే?
  • 2 హనుమాన్ మూవీకి పరుచూరి రివ్యూ.. ఆ సీన్ ఊహించలేదంటూ?
  • 3 ఉదయ్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించిన మురళీ మోహన్!

నాని ఈ సినిమాలో మొదటిసారి మాస్ లీడర్‌గా కనిపిస్తాడట. 80, 90ల నాటి కథ ఇది అని కూడా అంటున్నారు. దీని బట్టి చూస్తే… నాని – శ్రీకాంత్‌ ఈసారి మరో భారీ మాస్‌ యాక్షన్‌ కథాంశాన్ని ఎంచుకున్నారు అనిపిస్తోంది. నాని 33వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ అవుతుంది అని అంటున్నారు. ఇక నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) అంటూ ఎవరూ ఊహించని సబ్జెక్టుతో వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్‌లో నటిస్తున్నాడు.

ఆ తర్వాత సుజిత్‌తో (Sujeeth) పాన్ ఇండియా సినిమాలో నటిస్తాడు. ‘బలగం’ (Balagam) దర్శకుడితో తెలంగాణ నేపథ్యంలో ‘ఎల్లమ్మ’ అనే మరో సినిమా చేస్తాడని టాక్‌. ఈ సినిమా వచ్చే ఏడాది ఆఖరులో ఉండొచ్చు. సుజిత్ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభమవుతుందట. ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్‌ చేయాలని చూస్తున్నారట. ఈ లెక్కన ఇది నాలుగో సినిమా. అయితే ఇవన్నీ మాస్‌ సినిమాలే కావడం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Srikanth Odela

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

19 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

22 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

23 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

1 day ago

latest news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

47 mins ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

2 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

4 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

24 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version