Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆ వార్తల్లో నిజం లేదన్న నాని

ఆ వార్తల్లో నిజం లేదన్న నాని

  • February 13, 2018 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ వార్తల్లో నిజం లేదన్న నాని

నాగశౌర్య, రష్మిక హీరో హీరోయిన్లుగా యువ డైరక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కించిన ‘ఛలో’ మంచి విజయాన్ని అందుకుంది. తొలి చిత్రంతో హిట్ అందుకున్న ఈ డైరక్టర్ కి ఆఫర్లు వెల్లువెత్తాయి. స్టార్స్ తో సినిమాలు నిర్మించే హారికా హాసిని బ్యానర్ లో వెంకీ నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే అందులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించబోతున్నట్లు రెండు రోజులుగా వార్త చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై నేడు నాని స్పందించారు. “వెంకి కుడుములతో సినిమా చెయ్యబోతునట్లు వచ్చిన వార్తలో నిజం లేదు” అని స్పష్టం చేశారు. నాని ప్రస్తుతం నటుడిగానే కాకుండా నిర్మాతగాను బిజీగా ఉన్నారు.

అతను నిర్మాతగా మారి చేస్తోన్న తొలి సినిమా “అ!” ఈనెల 16న విడుదల కాబోతోంది. ఈ సినిమా పనులను ఓ వైపు చూసుకుంటూ, మరో వైపు తాను ద్విపాత్రాభినయం చేస్తున్న కృష్ణార్జున యుద్ధం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. దీని తర్వాత కూడా నాని డేట్స్ ఖాళీగా లేవు. ఈ సినిమా తరువాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా సినిమా చెయ్యబోతున్నారు. చిత్రలహరి అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఇదే సమయంలో నాగార్జునతో కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీలో నటించనున్నారు. వీటి తర్వాత అవసరాల శ్రీనివాస్ తో కలిసి పనిచేయనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Venky Kudumula

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Paradise: విలన్ల కౌంట్‌ ఇలా పెరిగిపోతోందేంటి ఓదెల.. అసలు నీ ప్లానేంటి?

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

20 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

20 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

21 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago

latest news

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

37 mins ago
Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

41 mins ago
KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

1 hour ago
Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version