Naveen Chandra Wife: నెట్టింట్లో వైరల్ గా మారిన నవీన్ చంద్ర భార్య ఫోటోలు..!
- February 15, 2022 / 12:18 PM ISTByFilmy Focus
నవీన్ చంద్ర అందరికీ సుపరిచితమే. ఓ పక్క హీరోగా చేస్తూనే మరోపక్క సహాయ నటుడిగా, నెగిటివ్ రోల్స్ వంటివి చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ‘సంభవామి యుగే యుగే’ ‘అందాల రాక్షసి’ ‘దళం’ ‘త్రిపుర’ ‘లచ్చిందేవికీ ఓ లెక్కుంది’ ‘భమ్ బోలేనాథ్’ ‘అరవింద సమేత వీర రాఘవ’ ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ ‘దేవదాస్’ ‘ఎవరు’ ‘భానుమతి & రామకృష్ణ’ ‘లోకల్ బాయ్’ ‘మిస్ ఇండియా’ ‘సూపర్ ఓవర్’ ‘విరాట పర్వం’ ‘మోసగాళ్ళు’ ‘మిషన్ 2020’ ‘అర్ధ శతాబ్దం’ ‘1997’ ‘బ్రో’ ‘పరంపర’ వంటి చిత్రాల్లో నటించారు నవీన్ చంద్ర.

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపుని సంపాదించుకున్నాడు. అరవింద సమేత లో ఇతని పాత్రకి మంచి గుర్తింపు లభించింది. బాల్ రెడ్డి పేరుతో ఇతని ఇమేజ్ మరింత పెరిగింది. ఇతను కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉంటాడు. ఇతని పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎక్కువ మందికి తెలిసుండదు.

అయితే నిన్న వాలెంటైన్స్ డే సందర్భంగా నవీన్ తన భార్యని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈమె పేరు ఓర్మ. ఈమెకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!












