Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

  • October 28, 2025 / 01:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

టాలీవుడ్‌లో విజయవంతమైన జోడీ అనిపించుకుని.. ఆ తర్వాత ఇబ్బందికర ఫలితం అందుకున్న సినిమాతో హ్యాట్రిక్‌ మిస్‌ అయిన జోడీ నందమూరి బాలకృష్ణ – నయనతార. ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ సినిమాలతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించిన నయన్‌ – బాలయ్య ఇప్పుడు నాలుగోసారి జోడీ కట్టబోతున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెప్పొచ్చు. అదేంటి నాలుగో సినిమా అన్నారు.. మూడో సినిమా సంగతి చెప్పలేదు అనుకుంటున్నారా? అంటే ఆ సినిమా ఫ్యాన్స్‌కి రుచించదు కాబట్టి.

Nayanthara

‘సింహా’ లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా చేసిన బాలయ్య – నయన్‌ ఆ తర్వాతి ఏడాదిలోనే ‘శ్రీరామ రాజ్యం’ అంటూ వచ్చి డివైన్‌ బ్లాక్‌బస్టర్‌ సాధించారు. అక్కడికి ఏడేళ్ల తర్వాత తమ మూడో సినిమా ‘జై సింహా’ చేశారు. ఆ సినిమా అంతా బాగున్నా.. ఎక్కడో ఇబ్బందిగా అనిపించింది సరైన విజయం అందుకోలేకపోయింది. దీంతో ఇద్దరూ హ్యాట్రిక్‌ సాధించలేకపోయారు. ఇప్పుడు నాలుగో సినిమా కోసం గోపీచంద్‌ మలినేని ప్రయత్నాలు చేస్తున్నారట. ‘వీర సింహారెడ్డి’ తర్వాత బాలయ్య – గోపీచంద్‌ మలినేని కలసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

nayanatara in balayya next

వచ్చే నెలలో ఈ సినిమా లాంఛనంగా మొదలుపెడతారట. డిసెంబరులో సినిమా చిత్రీకరణ కోసం సెట్స్‌పైకి వెళతారట. ఈ లోపు కాస్టింగ్‌ పనులు ఫైనల్‌ చేసేయాలని గోపీచంద్‌ మలినేని చూస్తున్నారట. ‘పెద్ది’ సినిమాను నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్‌ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ డీల్‌ ఓకే అయితే ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’ సినిమా తర్వాత నయనతార ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టబోతోంది. ‘అఖండ 2: తాండవం’ తర్వాత బాలయ్య ఈ సినిమా చేస్తారు.

nayanatara in balayya next

‘వీర సింహా రెడ్ది’లో పవర్‌ఫుల్‌ విమెన్‌ రోల్స్‌ రాసిన గోపీచంద్‌ మలినేని ఇప్పుడు ఎలాంటి పాత్రలు సిద్ధం చేశారో చూడాలి. ఎందుకంటే నయనతార పాత్రల ఎంపిక విషయంలో ఈ విషయాన్ని కచ్చితంగా చూస్తుందంటారు. మిగిలిన భాషల సంగతేమో కానీ మన దగ్గర అయితే ఆమె ఈ పాయింట్‌ కచ్చితంగా పాటిస్తుంది.

రెమ్యూనరేషన్‌.. వర్కింగ్ అవర్స్‌ మీద ఓపెన్‌ అయిన ప్రియమణి.. ఏమందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda2 Thaandavam
  • #Bala Krishna
  • #Gopichand malineni
  • #Nandamuri Balakrishna
  • #Nayanthara

Also Read

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

related news

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

trending news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

13 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

13 hours ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

16 hours ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

1 day ago

latest news

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

13 hours ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

13 hours ago
Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

15 hours ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

16 hours ago
Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version