ఇటీవల విడుదలైన ‘ఓజి’ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. దాదాపు 13 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ కి ‘ఓజి’ రూపంలో ఓ డీసెంట్ హిట్ పడినట్టు అయ్యింది. కమర్షియల్ లెక్కల సంగతి తర్వాత. ఫ్యాన్స్ అయితే ‘ఓజి’ తో సంతృప్తి చెందారు. పవన్ కళ్యాణ్ కూడా ‘ఓజి’ రిజల్ట్ తో హ్యాపీ. అయితే ‘ఓజి’ మేనియా వల్ల.. ప్రభాస్ సినిమా టైటిల్ మారే పరిస్థితి వచ్చిందా? అంటే అవుననే సమాధానాలు […]