Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ‘లైగర్‌’ విషయంలో వివాదాలు విజయ్‌కి కలిసొస్తాయా?

Vijay Devarakonda: ‘లైగర్‌’ విషయంలో వివాదాలు విజయ్‌కి కలిసొస్తాయా?

  • August 19, 2022 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ‘లైగర్‌’ విషయంలో వివాదాలు విజయ్‌కి కలిసొస్తాయా?

రెండు నెగిటివ్‌లు ఒక పాజిటివ్‌ అవుతాయి అంటుంటారు. అయితే విజయ్‌ దేవరకొండ విషయంలో ఒక నెగిటివ్‌ అయినా.. పాజిటివ్‌గా మారిపోతుందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. విజయ్‌ దేవరకొండ కెరీర్‌ను పట్టి చూస్తే కెరీర్‌లో విమర్శలు, కాంట్రవర్శీలు సినిమాకు బాగానే సహకరిస్తుంటాయి. గతంలో జరిగినవేంటి అనేది తర్వాత చూస్తే.. ఇప్పుడు ‘లైగర్‌’ విషయంలో ఓ చిన్న కాంట్రవర్శీ తెలుగు మీడియాలో విజయ్‌ పేరు మారుమోగేలా చేస్తోంది. ‘లైగర్‌’ సినిమా ప్రచారంలో భాగంగా విజయ్‌ దేవరకొండ ఇటీవల హైదరాబాద్‌ వచ్చి ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టాడు.

కథానాయిక అనన్య పాండేతో కలసి ప్రెస్‌మీట్‌లో మాట్లాడాడు. ఈ క్రమంలో ఓ విలేకరి మీరు స్టార్‌ అయిపోయారు కదా.. మీతో అప్పటిలా మాట్లాడలేకపోతున్నా అని అంటే.. ‘కూల్‌గా మాట్లాడండి.. ఏముంది మీ విజయ్‌నే’ అంటూ కాళ్లు మీడియా ముఖాన పెట్టి కూర్చున్నాడు. అయితే అది అక్కడ సిట్యువేషన్‌ను సరదా చేయడానికి అని విజయ్‌ టీమ్‌ చెప్పే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఇదే విషయాన్ని ఓ టీవీ మీడియా ప్రతినిధి వివరంగా విశ్లేషించారు కూడా.

తాజాగా ఆ వీడియోను ట్వీట్‌ చేస్తూ.. విజయ్‌ తన ‘మర్యాద’ వెనుకున్న కారణాన్ని నీతి వాక్యాలతో చెప్పాడు. దీంతో వివాదం సద్దుమణిగింది అని అంటున్నారు. వివాదం సద్దుమణిగిందా లేదా అనేది పక్కన పెడితే.. ఈ విషయం పట్టుకుని విజయ్‌ దేవరకొండ టీమ్‌ తెలుగు మీడియాలో ‘లైగర్‌’ ప్రచారం గట్టిగా చేసుకుంటోంది. అలా నెగిటివ్‌ని పాజిటివ్‌ చేసుకుంటున్నారు. విజయ్‌ యాటిట్యూడ్‌కి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. రౌడీస్‌ అంటూ తన అభిమానుల్ని విజయ్‌ ఆకాశానికెత్తేస్తుంటాడు.

మీడియాలో కొంతమంది విజయ్‌ యాటిట్యూడ్‌ని మెచ్చుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే యాటిట్యూడ్‌ రూపంలో తన ఆలోచనల్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు అని కూడా అంటుంటారు. ఇక్కడ విజయ్‌ చేసింది కరెక్టా? కాదా అనేది విజయ్‌కే తెలియాలి. ఎందుకంటే ఆయన కాళ్లు ఆయన ఇష్టం. ఎలా అయినా పెట్టుకుని కూర్చోవచ్చు. అయినా ఓ డౌట్‌. ఈ సినిమా ప్రచారానికి హైదరాబాద్‌లో పూరి జగన్నాథ్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టలేదు ఏంటబ్బా?

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CHARMME KAUR
  • #Liger
  • #Mike Tyson
  • #Puneeth Rajkumar
  • #Puri Jagannadh

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

11 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

12 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version