Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మొన్న తమన్ … నేడు దేవీ శ్రీ ప్రసాద్?

మొన్న తమన్ … నేడు దేవీ శ్రీ ప్రసాద్?

  • December 5, 2018 / 07:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మొన్న తమన్ … నేడు దేవీ శ్రీ ప్రసాద్?

రాంచరణ్ బోయపాటి కంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్రం ఫస్ట్ సింగల్ ‘తందానె తందానె’ అనే పాటని డిసెంబర్ 3 న విడుదల చేసింది చిత్ర యూనిట్. చరణ్ కు ‘ఎవడు’ ‘రంగస్థలం’ వంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ‘వినయ విధేయ రామ’ పాటలు ఆకట్టుకుంటాయని భావించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురయ్యిందంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు .

సాధారణంగా దేవి శ్రీ ప్రసాద్ తన ట్యూన్లనే రిపీట్ చేసినప్పటికీ, జనాలను తొందరగా ఆకట్టుకుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ‘వినయ విధేయ రామ’ మొదటి పాటకు మిశ్రమ స్పందన ఏర్పడింది. ఇదివరకు దేవి పాటలంటే మంచి క్రేజ్ ఉండేది. కానీ ఈ మధ్య దేవీ మ్యూజిక్ కు కూడా ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. మొన్నటికి మొన్న వచ్చిన ‘హలో గురు ప్రేమ కోసమే’ పాటలకి కూడా ఇలాంటి కామెంట్లే వినపడ్డాయి. ‘నేను లోకల్’ ఆల్బమ్ ను ‘యాజ్ ఇట్ ఈజ్’ దించేసాడంటూ దేవీని ట్రోల్ చేశారు. మొదట ఇలాంటి కామెంట్లన్నీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు పడేవి. ఇప్పుడు ఆ లిస్టులోకి దేవీని కూడా లాగడం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #Kiara Advani
  • #Ram Charan
  • #Thandaane Thandaane Song
  • #Vinaya Vidheya Rama Movie

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

18 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

21 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

22 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

23 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

24 hours ago

latest news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

49 mins ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

3 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

23 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

1 day ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version