‘కె.జి.ఎఫ్’ తో యష్ మార్కెట్ 10 రెట్లు పెరిగింది. అందుకే అతను గ్యాప్ తీసుకుని ‘టాక్సిక్'(Toxic) అనే పాన్ ఇండియా సినిమా చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఓ గ్లిమ్ప్స్ వచ్చింది. కానీ అది ఆకట్టుకోలేదు. ఈరోజు అనగా జనవరి 8న యష్ పుట్టినరోజు కావడంతో.. ఈ సినిమాలో అతను పోషిస్తున్న రాయ పాత్రకి సంబంధించి ఒక టీజర్ ను వదిలారు. Toxic Teaser ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 51 […]