Bhagavanth Kesari: భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమా?

Advertisement

భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా అదే సమయంలో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ కు ఫ్యాన్స్ నుంచి, నెటిజన్ల నుంచి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గంట గంటకు యూట్యూబ్ లో భగవంత్ కేసరి ట్రైలర్ కు వ్యూస్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు బాలయ్యకు సరైన కథ పడితే చరిత్ర సృష్టించడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.

ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వయస్సుకు తగిన పాత్రలు పోషిస్తున్న బాలయ్యకు అభినందనలు అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గూస్ బంప్స్ ఓవర్ లోడెడ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య డైలాగ్ డెలివరీ, థమన్ బీజీఎం ఈ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి.

ఈ సినిమా (Bhagavanth Kesari) బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నామని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. విజ్జి పాప పాత్రకు శ్రీలీల ప్రాణం పోశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. భగవంత్ కేసరి సినిమాలోని ట్విస్టులు సైతం కొత్తగా ఉండనున్నాయని సమాచారం.

అనిల్ రావిపూడి తన మార్క్ మిస్ కాకుండా బాలయ్య మార్క్ తో ఈ సినిమా తీశారు. భగవంత్ కేసరి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య తర్వాత సినిమాలు 100 కోట్ల రూపాయల కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయేమో చూడాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus