Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Sonam Kapoor: యూట్యూబర్‌కు స్టార్‌ హీరోయిన్‌ లీగల్‌ నోటీసులు.. నెటిజన్ల ఆగ్రహం!

Sonam Kapoor: యూట్యూబర్‌కు స్టార్‌ హీరోయిన్‌ లీగల్‌ నోటీసులు.. నెటిజన్ల ఆగ్రహం!

  • October 16, 2023 / 12:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonam Kapoor: యూట్యూబర్‌కు స్టార్‌ హీరోయిన్‌ లీగల్‌ నోటీసులు.. నెటిజన్ల ఆగ్రహం!

సినిమా వాళ్లు సోకేస్‌ పెట్టిన బొమ్మల్లాంటోళ్లు.. వాళ్లను ఎలాగైనా కామెంట్‌ చేయొచ్చు… ఈ మాట మేం అన్నది కాదు. చాలా ఏళ్లుగా సినిమా వాళ్లను సగటు జనాలు అలానే చూస్తున్నారు. ఏదో పబ్లిక్‌ ప్రాపర్టీ అన్నట్లు సినిమా వాళ్లను ఏదేదో అనేస్తుంటారు. వాళ్లు ఆ మాటలు విని హర్ట్‌ అవుతారు అనే విషయం కూడా గుర్తుకు రాదు. అలా ఓ హీరోయిన్ తాను పడిన మాటలకు హర్ట్‌ అయ్యి… ఆ మాటలు అన్న యూట్యూబర్‌కు నోటీసులు పంపించింది. దీంతో తిరిగి ఇప్పుడు ఆ హీరోయిన్‌ మీద మళ్లీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్‌ మీడియా వేదికగా వచ్చే రూమర్లపై, విమర్శలపై ఘాటుగా స్పందించే హీరోయిన్లలో సోనమ్‌ కపూర్‌ ఒకరు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. త్వరలో తిరిగి సినిమాల్లోకి వస్తుంది అని అంటున్నారు. ఆ విషయం పక్కనపెడితే.. ఆమె సినిమాలకు దూరమైంది కానీ… విమర్శలకు, విమర్శల కౌంటర్లకు మాత్రం అందుబాటులో ఉంది. తాజాగా ఓ యూట్యూబర్‌ విషయంలో సోనమ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా ఆమెకు నోటీసులు ఇచ్చేంతవరకు వెళ్లింది.

అంతగా ఏమైంది అనుకుంటున్నారా? ఆ యూట్యూబర్‌ సోనమ్‌ గురించి, సోనమ్‌ కుటుంబం గురించి హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేయడమే. సోనమ్‌ కపూర్‌ భర్త ఆనంద్‌ అహూజాకు చెందిన కాస్ట్యూమ్స్‌ బ్రాండ్ల గురించి రాగిణి అనే యూట్యూబర్‌ ఇటీవల ఓ వ్యంగ్య వీడియో చేసింది. అందులో సోన్‌ – ఆనంద్‌ గురించి కామెడీగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యి.. అలా చేతులు మారుతూ సోనమ్‌ (Sonam Kapoor) దాకా వెళ్లింది.

దీంతో యూట్యూబర్‌ రాగిణికి సోనమ్‌ టీమ్‌ ద్వారా లీగల్‌ నోటీసులు పంపింది. దీంతో ఈ విషయంపై యూట్యూబర్‌ రాగిని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ‘‘మా వీడియోలు పోస్ట్‌ చేసినప్పడు మా వీడియోలు ఎవరినీ ఉద్దేశించినవి కావని, ఎవరిపైనా ద్వేషం లేదని, వినోదం కోసం మాత్రమే అని రాస్తాను. అలానే సోనమ్‌ వీడియో కూడా చేశాను’’ అని చెప్పింది. అయితే ఈ నోటీసు వ్యవహారంలో నెటిజన్లు తిరిగి సోనమ్‌నే విమర్శిస్తున్నారు.

ఈ మాత్రం దానికే నోటీసులు ఇవ్వాలా అంటూ అడుగుతున్నారు. సెటైర్‌ని సెటైర్‌లా తీసుకోవాలి అంటున్నారు. అయితే ఆ మాటలు పడేవాళ్లకే నొప్పి తెలుస్తుంది అనే కామెంట్లు కూడా రాగిణి పోస్ట్‌ కింద కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడో విషయం ఏంటంటే… ఈ వ్యవహారానికి ముందు రాగిణి ఛానల్‌కు 7 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా.. ఆ సంఖ్య ఇప్పుడు 40 వేలకు చేరిందట.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sonam Kapoor

Also Read

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

related news

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

trending news

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

18 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

19 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

21 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 day ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

22 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

23 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

1 day ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version