Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » #UnstoppableWithNBK: బాలయ్య టాక్ షోలో చేయాల్సిన మార్పులివేనా?

#UnstoppableWithNBK: బాలయ్య టాక్ షోలో చేయాల్సిన మార్పులివేనా?

  • November 5, 2021 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

#UnstoppableWithNBK: బాలయ్య టాక్ షోలో చేయాల్సిన మార్పులివేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బాలయ్య మోహన్ బాబుతో చేసిన మొదటి ఇంటర్వ్యూకు నెటిజన్ల నుంచి, బాలయ్య అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ మోహన్ బాబు గురించి ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్లను ఈ షో ద్వారా ప్రేక్షకులకు తెలిసేలా చేశారు. బాలయ్య మోహన్ బాబు రాజకీయ చర్చలతో పాటు మందు ముచ్చట్లను సైతం పంచుకున్నారు.

దాదాపుగా 50 నిమిషాల నిడివితో తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. అయితే ప్రధానంగా షో నిడివి కొంచెం పెంచితే బాగుంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. సెలబ్రిటీలకు సంబంధించి రొటీన్ ప్రశ్నలను అడగకుండా ఆయా సెలబ్రిటీల గురించి పూర్తిస్థాయిలో కొత్త విషయాలను తెలిసేలా షోను రూపొందిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రోమోలో వివాదాస్పద అంశాలు ఉన్నట్టు టచ్ ఇచ్చినా షో మాత్రం భిన్నంగా ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా టీడీపీ పగ్గాలు చేపట్టలేదని చెప్పగా చంద్రబాబు వారసుడిగా లోకేష్ ను తీసుకురావడాన్ని సమర్థిస్తారా?

అని కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య తన గురించి విమర్శలు వ్యక్తం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రేక్షకులకు మరింత ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉండేలా చిన్నచిన్న మార్పులు చేస్తే మాత్రం ఈ షో పెద్ద హిట్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. షోకు హాజరయ్యే గెస్టుల వివరాలు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు అన్ స్టాపబుల్ షో నిర్వాహకులను కోరుతున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #OTT platform

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

5 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

6 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

6 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

7 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

8 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version