Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Arshad Warsi: ఆ పోస్ట్ తో దొరికిపోయిన అర్షద్ వార్సీ.. చుక్కలు చూపించిన ఫ్యాన్స్!

Arshad Warsi: ఆ పోస్ట్ తో దొరికిపోయిన అర్షద్ వార్సీ.. చుక్కలు చూపించిన ఫ్యాన్స్!

  • August 24, 2024 / 05:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Arshad Warsi: ఆ పోస్ట్ తో దొరికిపోయిన అర్షద్ వార్సీ.. చుక్కలు చూపించిన ఫ్యాన్స్!

ఈ మధ్య కాలంలో ప్రభాస్ (Prabhas) పై ఇష్టానుసారం కామెంట్స్ చేయడం ద్వారా అర్షద్ వార్సీ (Arshad Warsi) సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. అర్షద్ వార్సీ కామెంట్ల విషయంలో టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఒకింత ఘాటుగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అర్షద్ వార్సీ గతంలో సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అర్షద్ వార్సీ యాంటీ ఇండియన్ ప్రభాస్  అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Arshad Warsi

2012 సంవత్సరంలో అర్షద్ వార్సీ “నేను ఆఫ్ఘనిస్తాన్ కు ఒక మీటింగ్ కోసం వెళ్తున్నాను.. కుదిరితే షిఫ్ట్ అయిపోతాను.. ఇండియా కంటే ఇక్కడ సేఫ్” అని పేర్కొన్నారు. ఈ ఒక్క పోస్ట్ తో అర్షద్ వార్సీ దొరికిపోయారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు తమ కామెంట్లతో అర్షద్ వార్సీకి చుక్కలు చూపిస్తున్నారు. అర్షద్ వార్సీ ప్రభాస్ కు, ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెబితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డిమాంటి కాలనీ 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 రహస్య మెడలో మూడు ముళ్లు వేసిన కిరణ్.. అన్యోన్యంగా ఉండాలంటూ?

అర్షద్ వార్సీకి టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి ఒకింత ఘాటుగా కౌంటర్లు పడుతున్నాయి. టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ విజయాలను సొంతం చేసుకోవడం వల్లే ఈ తరహా కామెంట్లు వినిపిస్తున్నాయని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ ను మించి టాలీవుడ్ ఎదుగుతుండటం జీర్ణించుకోలేక కొంతమంది ఈ తరహా కామెంట్లు చేస్తున్నారు.

అర్షద్ వార్సీ తన తీరును మార్చుకోకపోతే మాత్రం భవిష్యత్తులో ఆయనకు మరిన్ని ఇబ్బందులు, ఆయనపై మరిన్ని విమర్శలు తప్పవని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అర్షద్ వార్సీ ఈ తరహా కామెంట్లు చేయడం ద్వారా ఆయనకు వచ్చే ఆఫర్లు సైతం తగ్గే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. కొంతమంది గుర్తింపు కోసం ప్రభాస్ గురించి కామెంట్లు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Arshad warsi back in those days: https://t.co/Iy7YJ8yput pic.twitter.com/rX1ORE8GOW

— Hail Prabhas (@HailPrabhas007) August 23, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arshad Warsi
  • #Prabhas

Also Read

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: The Beginning: పదేళ్ల ఏళ్ల ‘బాహుబలి’.. ఈ 10 విషయాలు తెలుసా?

Baahubali: The Beginning: పదేళ్ల ఏళ్ల ‘బాహుబలి’.. ఈ 10 విషయాలు తెలుసా?

Rk Sagar: ‘మిస్టర్ పర్ఫెక్ట్’ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సాగర్..!

Rk Sagar: ‘మిస్టర్ పర్ఫెక్ట్’ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సాగర్..!

trending news

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

7 hours ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

11 hours ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

11 hours ago
Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

16 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

16 hours ago

latest news

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

11 hours ago
iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

11 hours ago
ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

12 hours ago
డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

13 hours ago
నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version