Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Thaman: ఎంత మంది హీరోలకు ఫ్యాన్ వి.. తమన్ నువ్వు..!

Thaman: ఎంత మంది హీరోలకు ఫ్యాన్ వి.. తమన్ నువ్వు..!

  • February 3, 2023 / 10:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: ఎంత మంది హీరోలకు ఫ్యాన్ వి.. తమన్ నువ్వు..!

‘నాని తర్వాత తమన్’ ఏంటి అనే డౌట్ మొదటి హెడ్డింగ్ చూశాక వచ్చింది అంటే.. రెండో హెడ్డింగ్ చూశాక మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది నేను ఏమి చెప్పాలి అనుకుంటున్నానో..! సినిమా వేడుకలు అంటేనే డబ్బా కొట్టుకోవడానికి అడ్డా. ఈ విషయం పై రాంగోపాల్ వర్మ చాలా సార్లు సెటైర్లు వేశాడు. కానీ ఎక్కడో మనలో ఉన్న సినిమా అభిమాని ఆ విషయాన్ని అంగీకరించలేడు. కానీ హీరో నానిని చూశాక వర్మ ఏసిన సెటైర్ నిజమేనేమో అనే అనుమానం ఎక్కడో మూలన కలుగుతుంది.

ఎందుకంటే అతను ఏ హీరో దగ్గరగా ఉంటే ఆ హీరో అభిమానిని అని చెప్పుకుంటాడు కాబట్టి. చిరంజీవి దగ్గరుంటే’ నేను చిరంజీవి ఫ్యాన్’ అంటాడు. అదే నాగార్జున దగ్గరుంటే ‘నాగార్జున ఫ్యాన్’ అంటాడు. వెంకటేష్ దగ్గరుంటే ‘వెంకటేష్ ఫ్యాన్’ అంటాడు. కానీ నాని బాలకృష్ణ ఫ్యాన్ అనేది మాత్రం కన్ఫర్మ్. అది అతని సన్నిహితులు చెప్పిన మాట. సరే నాని విషయాన్ని పక్కన పెట్టేద్దాం. ఇక మన డప్పుల మాస్టర్ తమన్ వద్దకు వచ్చేద్దాం. సంగీత దర్శకుడు సినిమాకు ఎలాంటి సంగీతం అందించాడు..

పాటలు ఎలా వచ్చాయి..’ వంటివి చెప్పుకుంటారు. కానీ తమన్ మాత్రం తాను పనిచేసిన సినిమా ఈవెంట్లకు వెళ్ళాడు అంటే మాత్రం.. కచ్చితంగా ఆ హీరో అభిమానిని అని చెబుతాడు. అయితే ఇక్కడో చిన్న కండిషన్ ఉంది. తమన్ అభిమాని అని చెప్పుకునేది స్టార్ హీరోలను మాత్రమే సుమీ. మీకు డౌన్ గా ఉంటే మేము కింద పోస్ట్ చేసే వీడియో చూడండి తమన్ తన మ్యూజిక్ విషయంలోనే కాదు నిజజీవితంలో కూడా ఎక్కువ డప్పులే వాడతాడు అనే క్లారిటీ మీకు వచ్చేస్తుంది.

Fan anna.. Fan avva.. Fan thatha pic.twitter.com/aRSGEqfWBa

— JD (@NewYorkVaasi) February 2, 2023

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Music Diector SS Thaman
  • #SS Thaman
  • #thaman

Also Read

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

related news

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

trending news

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

11 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

22 hours ago
Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

22 hours ago
Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

2 days ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 days ago

latest news

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

6 hours ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

1 day ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

2 days ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version