Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కొత్త నటీమణుల హవా

కొత్త నటీమణుల హవా

  • December 30, 2017 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త నటీమణుల హవా

సినిమా ప్రపపంచం ఒక మాయాబజార్. ఇక్కడ ఏ చిత్రం హిట్ అవుతుందో.. ఫట్ అవుతుందో చెప్పలేము. ఈ విషయం హీరోయిన్స్ విషయంలోనూ వర్తిస్తుంది. అనుభవం కంటే ఆకర్షణకే ఎక్కువ మార్కులు పడుతుంటాయి. అనుష్క, సమంత, కాజల్‌, తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శ్రుతిహాసన్‌ వంటి స్టార్‌ హీరోయిన్స్ కంటే ఈ ఏడాది పరిచయం అయినా తారలే ఎక్కువ హిట్స్ అందుకున్నారు. దూసుకుపోతున్న కొత్త హీరోయిన్స్ పై ఫోకస్..

కీర్తి సురేష్‌Keerthy Sureshనేను శైలజ మూవీతో కీర్తి సురేష్ తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. నేను లోకల్ తో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్నారు. వెంటనే స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించే అవకాశం పెట్టేసారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అజ్ఞాతవాసి రిలీజ్ అయిన తర్వాత కీర్తిసురేష్‌ రేంజ్ మరింత పెరుగుతుంది. అలాగే “మహానటి”లో సావిత్రిగా నటిస్తోంది. ఈ సినిమాతో సౌత్ ఇండియన్ చిత్ర పరిశ్రమల్లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం.

నివేదా థామస్‌Niveda Thomosనాని “జెంటిల్‌మేన్” సినిమాతో నివేతా థామస్ తెలుగు వారికీ పరిచయమంది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. అలాగే నానితో నిన్నుకోరి మూవీ చేసి హిట్ అందుకుంది. అంతేకాదు ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది.

మెహరీన్‌Mehreenకొత్త హీరోయిన్ ఒక యేడాదిలో నాలుగు సినిమాల్లో నటించడమంటే ఆషామాషీ కాదు. కానీ ఆ అవకాశం మెహరీన్‌కి లభించింది. “కృష్ణగాడి వీర ప్రేమగాథ” తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ “మహానుభావుడు”, “రాజా ది గ్రేట్‌”, “కేరాఫ్‌ సూర్య”, “జవాన్‌” చిత్రాలతో దూసుకెళ్లింది.

ప్రగ్యా జైశ్వాల్‌Pragya Jaiswalకంచె, ఓం నమో వేంకటేశాయ చిత్రాలలో సంప్రదాయంగా కనిపించిన ప్రగ్యా జైశ్వాల్‌ ఈ ఏడాది గ్లామర్ డోస్ పెంచింది. దీంతో వరుసగా ఆఫర్లు పట్టేసింది. “గుంటూరోడు”, “జయ జానకి నాయక”, “నక్షత్రం” చిత్రాల్లో అందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం “ఆచారి అమెరికా యాత్ర”లో నటిస్తోంది.

ఇషా రెబ్బాEsha Rebbaతెలుగమ్మాయి ఇషా రెబ్బా “అమీతుమీ’తో వెలుగులోకి వచ్చింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో “మాయామాల్‌”, “దర్శకుడు” చిత్రాల్లో నటన పరంగా కూడా ఆకట్టుకొంది. ప్రస్తుతం నాని నిర్మిస్తున్న ‘అ’తో పాటు, మరో చిత్రంలోను నటిస్తోంది.

అను ఇమ్మాన్యుయేల్‌Anu Emanuelఅమాయకంగా కనిపించే అను ఇమ్యానుల్ పై టాలీవుడ్ హీరోలు మనసు పారేసుకుంటున్నారు. తొలిసారి మజ్ను సినిమాలో నాని సరసన ముద్దుగా నటించిన ఈమె అందరినీ ఆకట్టుకుంది. తర్వాత “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమాతో పాటు అజ్ఞాతవాసిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా ఛాన్స్ అందుకుంది. అలాగే అల్లు అర్జున్ చేస్తున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో హీరోయిన్ గా చేస్తోంది. ఇవే కాకుండా నాగచైతన్య, ఎన్టీఆర్‌ లతోనూ జోడీ కట్టనున్నట్టు తెలిసింది.

అనుపమ పరమేశ్వరన్‌Anupama Parameshwaranమలయాళ కుట్టి అయిన ఈ బ్యూటీ అ..ఆ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగు ప్రేమమ్ లో చేసి ఆకట్టుకుంది. శతమానం భవతి చిత్రంతోను అందరి మెప్పు అందుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన “ఉన్నది ఒకటే జిందగీ” మూవీలో ఉత్తమ నటన ప్రదర్శించింది. అందుకే అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం నానితో కలిసి ‘కృష్ణార్జున యుద్ధం’లోనూ, సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి ఓ చిత్రంలోనూ నటిస్తోంది.

వీరు చేసిన సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ అయి హిట్ సాధిస్తే.. తెలుగు చిత్ర పరిశ్రమ స్టార్ హీరోయిన్స్ గా గౌరవం అందుకుంటారు. అప్పుడు వచ్చే ఏడాది పరిచయమయ్యే నటీమణులతో పోటీ పడాల్సి ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anu Emanuel
  • #Anupama Parameshwaran
  • #Eesha Rebba
  • #keerthy suresh
  • #mehreen

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

14 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

8 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

9 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

10 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

11 hours ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version