Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రామ్‌చరణ్‌ తర్వాతి సినిమాలో రవితేజ, విజయ్‌సేతుపతి

రామ్‌చరణ్‌ తర్వాతి సినిమాలో రవితేజ, విజయ్‌సేతుపతి

  • March 19, 2021 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్‌చరణ్‌ తర్వాతి సినిమాలో రవితేజ, విజయ్‌సేతుపతి

మలయాళంలో భారీ విజయం అందుకున్న ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తారని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అంతేకాదు రామ్‌చరణ్‌ ఆ సినిమా రైట్స్‌ కొనుక్కున్నాడని… కూడా వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు. చాలా రోజుల నుండి ఈ విషయంలో వార్తలు కూడా లేవు. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత సినిమా ముచ్చట మళ్లీ బయటకు వచ్చింది. ఇందులో హీరోగా రామ్‌చరణ్‌ నటించడట. కేవలం నిర్మాతగా మాత్రమే ఉంటాడట.

‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ సినిమా కథ చూస్తే… ఓ హీరోకు, ఆర్టీవో అధికారికి మధ్య నడి ఇగో క్లాష్‌. దీంతో సినిమాలో హీరో పాత్రను రామ్‌చరణ్‌ పోషించి… ఆర్టీవో అధికారి పాత్ర ఇంకొక యంగ్‌ హీరోకు ఇస్తారేమో అనుకున్నారు. అయితే అసలు ఇప్పుడు ఇందులో రామ్‌చరణ్‌ నటించడని తేల్చేశాడట. అంతేకాదు ఆ రెండు పాత్రలకు రవితేజ, విజయ్‌ సేతుపతి అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందట.

అయితే ఇందులో హీరో పాత్ర ఎవరు వేస్తారు, ఆర్టీవో అధికారి ఎవరు అనే విషయంలో స్పష్టత లేదు. అయితే రవితేజ హీరోగానూ, విజయ్‌ సేతుపతి అర్టీవో అధికారిగానూ కనిపిస్తాడని వార్తలొస్తున్నాయి. మరి దీనిపై స్ఫష్టత ఎప్పటికి వస్తుందో చూడాలి. ఒకవేళ ఈ సినిమా మెటీరియలైజ్‌ అయితే రామ్‌చరణ్‌ ప్రొడ్యూస్‌ చేయబోతున్న తొలి ఇతర హీరో సినిమా ఇదే అవుతుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Driving Licence
  • #Ram Charan
  • #Ravi teja
  • #Vijay Sethupathi

Also Read

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

related news

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

trending news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

14 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

15 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

1 day ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

2 days ago

latest news

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

37 mins ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

18 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

22 hours ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

23 hours ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version