సీక్వెల్స్ కి ఉండే క్రేజే వేరు. ఓ సక్సెస్ఫుల్ సినిమాలోని క్యారెక్టర్స్ తీసుకుని మరో మంచి కథ చెప్పడం అంటే అందరిలోనూ ఆసక్తి ఏర్పడుతుంది.ఆ సినిమాలకి బిజినెస్ కూడా బాగా జరుగుతుంది.వాటికి కనుక ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించడం ఖాయం.2025లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన సీక్వెల్స్ థియేటర్లలోకి వచ్చాయి. పాత కథలకు కొనసాగింపుగా, కొత్త హంగులతో ఆడియెన్స్‌ను అలరించాయి. భారీ అంచనాలతో విడుదలైన ఆ పాపులర్ సీక్వెల్స్ ఏంటో ఓ […]