జొన్నలగడ్డ వెంకట చైతన్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఎంటో తెలుసా?

మెగా డాటర్ నిహారిక 2020వ సంవత్సరంలో ఎంతో అంగరంగ వైభవంగా జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మెగా ఇంటికి అల్లుడు అయినటువంటి ఈయన కొంతకాలం పాటు నిహారికతో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా సంతోషంగా ఉన్నటువంటి వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో కొద్దిరోజుల పాటు దూరంగా ఉన్నటువంటి ఈ జంట అనంతరం విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విధంగా నిహారిక వెంకట చైతన్య విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత ఎవరి జీవితంలో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇక నిహారిక మాత్రం తన జీవితాన్ని తనకు ఇష్టం వచ్చిన విధంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. విడాకులు తీసుకొని విడిపోయినటువంటి వీరీ గురించి ఎన్నో రకాల వార్తలకు వస్తున్నాయి. ఇక నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలపై ఏ విధమైనటువంటి స్పష్టత లేదు.

నిహారిక మాత్రం ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈమె తన స్నేహితులతో కలిసి లైఫ్ ఎంజాయ్ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున విదేశీ పర్యటనలకు వెళ్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వెంకట చైతన్య కూడా కొంతకాలం పాటు విదేశీ పర్యటనలకు వెళ్లినటువంటి ఈయన త్వరలోనే రెండో పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తుంది.

వెంకట చైతన్య (Chaitanya) ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు లేకపోయినా తన కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈయన రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి ఓ ఐపీఎస్ కుమార్తెతో ఈయన వివాహం జరగబోతుందని తెలుస్తుంది. అయితే ఇలా ఈయన రెండో పెళ్లి గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఎక్కడ కూడా అధికారిక ప్రకటన లేదు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus