Niharika: వదినకు ఏ కష్టం రాకూడదు… అన్నకు చెల్లి వార్నింగ్!

నటుడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మెగా కోడలుగా లావణ్య త్రిపాఠి అడుగుపెట్టడంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెళ్లి జరిగిన వెంటనే లావణ్య విషయంలో నిహారిక తన అన్నయ్య అలాగే తన తల్లికి గట్టి వార్నింగ్ ఇచ్చారని తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లే అమ్మాయికి ఆ ఇంట్లో స్వేచ్ఛ లేకపోయినా తన ఇష్టాలకు ప్రాధాన్యత లేకపోయినా ఆ అమ్మాయి ఎంత బాధ అనుభవిస్తుందో నిహారిక స్వయంగా చూసింది.

ఇలా తాను అత్తారింట్లో ఇబ్బందులు పడలేక విడాకులు తీసుకొని విడిపోయారు. అలాంటి బాధ లావణ్యకు రాకూడదని భావించిన నిహారిక ఈ విషయంలో లావణ్యను ఏ మాత్రం బాధ పెట్టకూడదు అంటూ తన అన్నయ్యకు అలాగే తల్లికి వార్నింగ్ ఇచ్చారట. ఇంట్లో లావణ్య ఇష్టాలను గౌరవించండి ఆమె కంటూ కాస్త స్వేచ్ఛనివ్వండి ప్రతిదానికి కండిషన్లో పెట్టొద్దు అంటూ తన తల్లితో పాటు అన్నయ్యకు కూడా వార్నింగ్ ఇవ్వడమే కాకుండా తనని ప్రేమగా చూసుకో నాలా తన జీవితం కాకూడదు తాను సంతోషంగా ఉండాలి అంటూ తన అన్నయ్యకు చెప్పడంతో నిహారిక మాటలను వరుణ్ తూచా తప్పకుండా పాటిస్తానని మాట ఇచ్చారట.

వరుణ్ తేజ్ లావణ్య ఇద్దరు ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లికి ముందే నిహారిక లావణ్య మధ్య కూడా చాలా మంచి స్నేహబంధం ఉంది. వీరిద్దరికి జిమ్ లో పరిచయం ఏర్పడింది. ఇలా ఈ పరిచయంతో ఈమె మెగా కుటుంబ సభ్యులతో కూడా చాలా మంచిగా సాహిత్యంగా ఉన్నారు. ఇలా తన గురించి ముందుగానే తెలియడంతో లావణ్య లాంటి మంచి అమ్మాయికి ఎలాంటి బాధలు ఉండకూడదని నిహారిక (Niharika) తన ఇంట్లో వారందరికీ వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తుంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus